చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ వెండితెరపై మెరవబోతోంది. `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి రేణు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతుంది. […]
Tag: Renu Desai
సినిమాల ద్వారానే కాదు రేణు దేశాయ్ అలా కూడా సంపాదిస్తుందని మీకు తెలుసా?
ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మరాఠి కుటుంబంలో జన్మించిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆ తర్వాత `జానీ` మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి మళ్లీ జతకట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడి సహాజీవనం మొదలు పెట్టారు. ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చారు. ఆపై 2009లో పెళ్లి […]
లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న రేణు దేశాయ్.. నిరాశలో ఫ్యాన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు అయ్యాయి. దాంతో పిల్లలను తీసుకొని ముంబైలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో […]
రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనట..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పుట్టడమే తల్లి ప్రేమకు అసలు నోచుకోలేదంటు తెలియజేసింది. తన తండ్రికి కొడుకు […]
రేణుదేశాయ్ ని తల్లిదండ్రుల వల్ల అంతనరకం అనుభవించిందా..!!
టాలీవుడ్ లో హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది.దసరా కానుకగా అక్టోబర్ 21 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను పుట్టినప్పుడు పేరెంట్స్ నుంచి ఏ విధంగా లింగ […]
సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?
సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]
అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ బాలీవుడ్ లో ఎ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు నిన్నటి రోజు నుంచి చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేసిన ఫోటోలలో తన […]
రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసిన రేణు దేశాయ్.. నా దగ్గర పదాలు లేవంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ తాజాగా దర్శకధీరుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి రూపొందించిన అద్భుతమైన చిత్రాల్లో బాహుబలి ఒకటి. తెలుగు జాతి గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పిన సినిమా ఇది. ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ […]
ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం […]









