ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి కనీసం రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు యంగ్ హీరోలకు, ఇటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తోంది. ఈ లిస్ట్ లో ఎన్‌బీకే 108, ఉస్తాద్ భగత్ సింగ్, ఎస్ఎస్ఎమ్‌బీ 28, రామ్-బోయపాటి పాన్ ఇండియా మూవీ, వైష్ణవ్ […]
Tag: remuneration
`దసరా` దెబ్బకు భారీగా పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..?
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ […]
హీరోయిన్లపై మరొకసారి అలాంటి కామెంట్లు చేసిన రాధిక ఆప్టే..!!
బాలీవుడ్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకున్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ రాధిక ఆప్టే కూడా ఒకరు.. రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చి..నందమూరి బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించింది. సౌత్ ఇండియాలో ఈమెకి గోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈమధ్య ఈమె సౌత్ సినిమాలకు చెక్ పెట్టి..కాంట్రవర్షల్ కామెంట్స్ న్యూస్ లో నిలుస్తూనే ఉంది.. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే […]
`శాకుంతలం`కు అల్లు అర్హ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న తెలుగు, తమిళ్, కన్నడ, […]
హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?
`పుష్ప`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. వారసుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన `యానిమల్` అనే సినిమాకు కమిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి […]
ఐపీఎల్ లో ఆడిపాడేందుకు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగిపోతుంది!
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇకపోతే ఈ సారి ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలకు గ్లామర్ టచ్ కూడా ఇవ్వబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్ సెర్మనీలో లైవ్ పెర్ఫామెన్స్ తో స్టేడియంను […]
`దసరా`కు నాని-కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. గట్టిగానే లాగారు!
న్యాచురల్ స్టార్ నాని తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. ఈ సినిమా […]
నేను అడుక్కోను.. దక్కించుకుంటాను.. సమంత మాటలకు అంతా షాక్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటించాడు. త్రీడీ ఫార్మేట్‌లో ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. రెమ్యునరేషన్ […]
Dasara: దసరా సినిమాకి నాని అంత అందుకున్నాడా..?
దసరా సినిమా మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. నాని ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తూ ఉన్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ ఉన్నారు.ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తూ ఉండడంతో ఈ సినిమా విజయం పైన కచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక నాని కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ […]