అప్పట్లో ఒక్కో యాడ్ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తీసుకునే వారో తెలుసా..?

పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలో అయ్యే కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా మొదటిసారి నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్డం అందుకోవడం కోసం చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అన్నయ్యతో సమానంగా స్థాయిని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. యూత్ […]

ప్రాజెక్ట్ కే మూవీ కోసం దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

టాలీవుడ్ హీరో ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా నటింప చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో దీపికా స్థాయి ఓ […]

నిర్మాత‌ల‌పై నిప్పులు చెరిగిన ర‌కుల్‌.. ఇదేం న్యాయమంటూ తీవ్ర ఆగ్రహం!

సాధారణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అస‌లు సౌత్ లో ప‌ది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు అగ్రతార‌లు […]

హీరోయిన్ రకుల్ నటీనటులపై షాకింగ్ కామెంట్స్..!!

ఇటీవల కాలంలో ఎ ఇండస్ట్రీలోనైనా ఎక్కువగా పురుషాధిక్యత గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ విషయంలో చాలా తక్కువగా ఇస్తున్నారని కొంతమంది నటి మనుల పైన చాలా చిన్నచూపు చూస్తున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా మేల్ డామినేషన్ పై నిరంతరం ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. మన స్టార్ హీరోలు ప్రస్తుతం రూ .100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే […]

అతి చేస్తున్న సంయుక్త మీనన్.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..? బొక్క బోర్లా పడాల్సిందేనా..?

ఎస్ .. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ..ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మలయాళ బ్యూటీగా తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంయుక్త మీనన్ ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు అమ్మడు సైన్ చేసిన సినిమా ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది . ఈ క్రమంలోనే సంయుక్త […]

యాడ్స్ లో న‌టించ‌డానికి స‌మంత పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవల కెరీర్ పరంగా మరింత దూకుడు చూపిస్తుంది. ఓవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రీసెంట్ కూడా పెప్సీ యాడ్ లో దుమ్ము దులిపేసింది. అయితే ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సమంత‌.. కమర్షియల్ యాడ్స్‌కు ఏ స్థాయిలో ఛార్జ్ చేస్తుందో తెలిస్తే […]

కీర్తి సురేష్ ఒక ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట నేను శైలజ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ్ […]

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చెప్పినా రజినీకాంత్..!!

ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తాము తీసుకొని రెమ్యూనరేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కో చిత్రానికి స్టార్ హీరోలు సైతం దాదాపుగా రూ 80 నుంచి రూ.100 కోట్ల రూపాయల లోపు తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు సైతం మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే నిన్నటి రోజున రజనీకాంత్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ వేడుకకు గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ తీసుకుని రేమ్యునరేషన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది […]

`విరూపాక్ష‌` ద్వారా సుకుమార్ కు వ‌చ్చిందెంతో తెలుసా.. డైరెక్ట‌ర్ కంటే ఎక్కువ‌!?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మించారు. ఏప్రిల్ 21న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన […]