చార్మి అందుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ అందరికీ సుపరిచితమే. ఈమె తన అందంతో, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈమె నటన పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నది. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 2001వ సంవత్సరంలో నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టింది. ఈ సినిమాల్లో నటించేటప్పుడు ఈమె వయసు 14 సంవత్సరాలు. […]