నాగచైతన్యకు..మళ్లీ షాక్ ఇచ్చిన సమంత..?

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మీద ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక సమంత కూడా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ కూడా షేర్ చేస్తూ ఉంది. తాజాగా నాగ చైతన్య నుంచి సమంత విడిపోయిన తర్వాత నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించినట్లుగా సమాచారం. అంతేకాదు చైతన్య తో విడిపోయిన అప్పటినుంచి సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మొత్తం 80 చిత్రాలను కూడా ఆమె తొలగించినట్లు సమాచారం.. ఫ్రెండ్స్, […]