Tag Archives: release date postponed

షాకింగ్ న్యూస్‌.. `పుష్ప‌` విడుద‌ల వాయిదా..కారణం..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటుగా త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం,

Read more

`ఆర్‌ఆర్‌ఆర్‌` మ‌ళ్లీ పోస్ట్ పోన్‌..అస‌లు కార‌ణం అదేన‌ట‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కాబోంద‌ని

Read more