పుట్టపర్తి సాయిబాబాకి, NTRకి వున్న సంబంధం ఏమిటి? ఎందుకలా జరిగింది?

పుట్టపర్తి సాయిబాబా గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా అతని భక్తులు వున్నారు. సత్యసాయి బాబా 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబంలో జన్మించాడు. అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే కుగ్రామం వారి నివాసం. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక అతనికి సత్యనారాయణ రాజుగా పేరు పెట్టగా తరువాతి కాలంలో సత్యసాయిబాబాగా పేరు గాంచాడు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు […]