`ధ‌మాకా` ట్విట్టర్ రివ్యూ.. ర‌వితేజ ఇచ్చిప‌డేశాడు అంతే!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. […]

గొప్ప గొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత అంటూ శ్రీ‌లీల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

`పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైన యంగ్ సెన్సేష‌న్‌ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేట‌ర్స్ లో […]

వాల్తేరు వీరయ్య చిత్రం రవితేజదా ..చిరంజీవిదా..?

మాస్ హీరో రవితేజ, చిరంజీవి కలిసి వాల్తేర్ వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. దాదాపుగా వీరిద్దరూ కలసి 22 ఏళ్ల క్రితం అన్నయ్య చిత్రంలో మాత్రమే నటించారు. ఈ చిత్రం 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలై మంచి బ్లాక్ బ్లాస్ట్ భాస్కర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి […]

`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ స్క్రీన్ టైమ్ ఎంతో తెలిస్తే పూన‌కాలు ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో అందాల భామ శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే […]

శ్రీలీలతో ఆ విషయంలో పోటీపడిన రవితేజ… ఎవరు గెలిచారు?

శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు […]

శ్రీ‌లీల కోసం ఎన్నో సార్లు ఆ ప‌ని చేశా.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన నాగార్జున!

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు `ధమాకా` సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ శ్రీలీల కలిసి బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ […]

‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి అదే హైలెట్ …థియేటర్స్ లో విజిల్స్ మారుమోగు పోవాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ తరవాత పక్క మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వగా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకులు ముందు రాబోతుంది. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ […]

ఎమ్‌బిబిఎస్ ఎగ్జామ్స్ రాసి థియేట‌ర్‌లో టికెట్స్ అమ్ముతున్న శ్రీ‌లీల‌.. వీడియో వైర‌ల్‌!

`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ శ్రీ‌లీ.. తొలి సినిమాతోను ఎంత‌టి క్రేజ్ ను సంపాదించుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈమె నుంచి రెండో సినిమా రాబోతోంది. అదే `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా న‌టించాడు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ […]

వాల్తేరు వీరయ్యలో అదే హైలెట్‌… లిప్‌లాక్ కేక పెట్టించింద‌ట‌…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న పక్కా మాస్ యాక్షన సినిమా వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కనుగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. దీంతోపాటు ఈ సినిమాలో మాస్ మహారాజ్‌ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. […]