తెలుగు హీరోలు తమిళ హీరోకు మధ్య మళ్లీ అదే సమస్య..!!

టాలీవుడ్లో ఎప్పుడూ కూడా  స్టార్ హీరోల మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.. ఇప్పుడు తాజాగా బాలయ్య- రవితేజ నటించిన సినిమాల మధ్య ఒక వార్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గత సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడడం జరిగింది. అలాగే తమిళ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమా కూడా పోటీ పడడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. […]

అయ్య బాబోయ్‌.. ర‌వితేజ `టైగ‌ర్‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బ‌యోపిక్ ఇది. […]

గొప్ప మ‌న‌సు చాటుకున్న ర‌వితేజ‌.. రియ‌ల్ హీరో అంటూ వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. త‌న సినిమా వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్ల‌ను ఆదుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌వితేజ రీసెంట్ గా `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిస్తే.. మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్, జ‌య‌రామ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ర‌వితేజ ఇందులో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో […]

ఆ హీరోకి ఓకే అయితేనే సినిమాలు ఓకే అన్న మీరాజాస్మిన్..!!

హీరోయిన్గా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా తన నటనతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పేరు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. భద్ర సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు చిత్ర బృందం. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ తెగ సందడి చేయడం జరిగింది […]

నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న ర‌వితేజ‌.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యున‌రేష‌న్‌!

ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్‌గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పడింది. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటిస్తున్నాడు. దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే రవితేజ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా […]

భీమ్లా నాయక్‌లో రానా క్యారెక్టర్‌ని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. !

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు పవన్.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేగా భీమ్లా నాయక్ […]

శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు […]

ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక అలా వస్తున్న వారు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశాము అనే విధంగా కాకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది అగ్ర హీరోలు భయపడతారు. అగ్ర దర్శకులుగా ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను ఎక్కువగా పరిచయం […]

ర‌వితేజ సాయాన్ని మ‌ర‌వ‌ని సునీల్‌.. ఫైన‌ల్ గా రుణం తీర్చేసుకున్నాడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాత‌గా స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ […]