తారక్ ఆ బ్లాక్ బస్టర్ ను రవితేజ చేయాల్సిందా.. మాస్ మహారాజ్ ఎలా మిస్ అయ్యాడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్‌లో నటిస్తు బిజీబిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ‌నున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా.. ఏజెంట్ రోల్‌లో తార‌క్ కనిపించనున్న‌ట్లు టాక్. ఈ సినిమాతో పాటు త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్‌లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో జోష్‌లో ఉన్న తారక్ ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమైన […]