2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. • కిచ్చా సుదీప్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. • సాయి పల్లవి ఇండస్ట్రీలో సహజ నటిగా […]

రష్మిక వెరైటీ ఫోటో షూట్… ఏసుకుంటున్న నెటిజన్స్?

ప్రస్తుతం రష్మిక మందన్న టైం మామ్మూలుగా లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా పుణ్యమాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా […]

అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..

  ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో […]

అక్కడ రష్మికకు గట్టి షాక్ తగిలిందిగా..?

సౌత్ ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజ్ తోని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి రష్మిక పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటోంది. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో […]

`వార‌సుడు` కోసం వ‌స్తున్న టాలీవుడ్ స్టార్ హీరో.. దిల్ రాజు పెద్ద స్కెచ్చే వేశాడుగా!?

వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు` ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ద‌ళ‌పతి, నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో `వ‌రిసు` టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచి వివాదం జరుగుతుంది. తెలుగులో ఈ డబ్బింగ్ సినిమా […]

ట్రోల‌ర్ల‌కు ర‌ష్మిక దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌.. `కాంతార` వివాదంపై క్లారిటీ!

నేషనల్ క్రష్ రష్మికను గత కొద్ది రోజుల నుంచి ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `కాంతర` సినిమా విషయంలో రష్మికను ఎక్కేస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని ప్రశ్నించగా.. రష్మిక తను సినిమా చూడలేదని స్పష్టం చేసింది. దాంతో రష్మికకు తలనొప్పి మొదలైంది. కన్నడ సంస్కృతిని తెలియ‌ చెప్పిన సినిమాను ఇంకా చూడలేదా అంటూ రష్మిక‌ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. క‌న్న‌డ […]

రష్మిక-రిషబ్ శెట్టి వివాదం..మధ్యలోకి దూరిన మెగా హీరో.. అసలు తప్పు ఎవరిదో క్లారిటీగా చెప్పేసాడుగా..!?

గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కన్నడ డైరెక్టర్ కం హీరో రిషిబ్ శెట్టి పేర్లు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో రష్మిక ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తున్న టైంలో రిషిబ్ శెట్టికి ఆమెకు మధ్య ఏవో కొన్ని వివాదాలు వచ్చాయని..వాటిని అలాగే క్యారీ చేస్తూ కాంతారా సినిమా హిట్ అయిన టైంలో రష్మిక వాటిపై రీవేంజ్ తీర్చుకోవడంతో రిషెబ్ శెట్టికి కాలింది. ఈ […]

`వార‌సుడు`కు విజ‌య్ దళపతి రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగబోతున్న‌ చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వారిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న‌ ప్రేక్షకులు […]

వామ్మో..ర‌ష్యాలో `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌కు అన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్‌`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్, సునీల్ విల‌న్లు న‌టించారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ […]