మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]

ఆఫ‌ర్ల కోసం ర‌ష్మిక బ‌రితెగింపు.. అన్నీ ఉప్పి చూపిస్తానందా?

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకటి. పుష్ప సినిమాతో ఈమె జాతకమే మారిపోయింది. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లోను పాపులర్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాల‌ను అందుకుంది. అయితే సౌత్ లో నేషనల్ క్ర‌ష్ బాగానే సక్సెస్ అయింది. కానీ, నార్త్ లో మాత్రం సరైన హిట్‌ లేక సతమతం అవుతుంది. ఈమె నటించిన గుడ్ బై, మిష‌న్ […]

కొరియన్ అమ్మాయిలా కనిపిస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ రష్మిక హవా కొనసాగిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సినీ ప్రేక్షకులకు ఎంతగానే చేరువ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన పుష్ఫ సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు దేశమంతటా మార్మోగింది. ఆ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సామి సామి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వరుస బాలీవుడ్ ఆఫర్లను ఆమె […]

ర‌ష్మిక‌తో డేటింగ్‌.. ఫైన‌ల్ గా గుట్టు విప్పిన‌ బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా ప్రేమలో పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలుమార్లు వీరిద్ద‌రూ జంటగా కనిపించడంతో.. డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై రష్మిక ఇంతవరకు స్పందించలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస తాజాగా గుట్టు విప్పాడు. అస‌లు నిజం ఏంటో వెల్ల‌డించాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ ర‌ష్మిక‌తో డేటింగ్ విష‌యంపై స్పందించాడు. `మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు […]

రికార్డు ధ‌ర ప‌లికిన `పుష్ప 2` ఆడియో రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్‌ ఎంతటి సంచలన విజయాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2ను తెర‌కెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఈ చిత్రం వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే […]

రష్మిక అందంగా కనిపించడం కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక ప్రస్తుతం ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. మొదట కన్నడ సినిమా నుంచి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముందుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు […]

రష్మికలో ఆ పార్ట్ కోసం ఏకంగా 30 లక్షలు ఖర్చు పెట్టిన నిర్మాత..ఆ సినిమా ఏదంటే..!?

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ రష్మిక మందన్న. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిపోయింది. పుష్పతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రష్మిక కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంది. ఈ విషయం పక్కన పెడితే రష్మిక మందన్న‌ లోని ఓ ప్రైవేట్ […]

ఆ క్రికెట‌ర్ అంటే పిచ్చి.. ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆ టీమ్‌కే అంటున్న‌ ర‌ష్మిక‌!

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న ఐపీఎల్-2023 అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పెష‌ల్ ప‌ర్ఫామెన్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అయితే తాజాగా రష్మిక ‘స్టార్‌స్పోర్ట్స్’ తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన టీమ్ ఏది..? ఫెవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు..? వంటి విష‌యాల‌ను వెల్ల‌డించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చ‌ని.. అత‌డి దూకుడు, ఆట‌తీరు […]

మరొక అరుదైన మైల్ స్టోన్ అందుకున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వెలుగుబడ్డాయి. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె క్రేజ్ డబుల్ అయిందని చెప్పవచ్చు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, అల్లు అర్జున్తో పుష్ప, సీతారామం చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి […]