ఆ స్టార్ క్రికెటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం, పుష్ప వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ తార ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన చక్కనైన కళ్ళతో, హాట్ ఫిగర్ తో నేషనల్ క్రష్ గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదు తన ప్రియమైన క్రికెటర్‌పై కొన్ని […]

పైకి న‌వ్వుతూ క‌నిపించే ర‌ష్మికలో ఇంత వేద‌న ఉందా..?

అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్‌ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మంద‌న్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛ‌లో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` మరియు […]

“ముద్దు పెట్టడం ఇంతేనా “..? రష్మిక కొంటె పనులు చూస్తే కైపెక్కిపోవాల్సిందే..!!

వామ్మో .. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన హాట్ అని తెలుసు కానీ మరి ఇంత హాట్ ..ఇంత బోల్డ్ నా.. తట్టుకోలేకపోతున్నాం రా బాబు. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రష్మిక మందన ఫోటోని హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నిన్న మొన్నటి వరకు రష్మిక మందన పేరు చెప్తేనే బుస్సు బుస్సు అంటూ ఎగిరేసే జనాలు రాత్రికి రాత్రి ప్లేట్ మార్చేశారు […]

వామ్మో..వేణు స్వామి పూజల పేరుతో అలా చేస్తున్నాడా..? హీరోయిన్స్ కి మద్యం ఇస్తాడా..? బయటపడ్డ సంచలన నిజాలు..!!

వేణు స్వామి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. అలాంటి ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా వేణు స్వామి జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తూ స్టార్ట్ సెలబ్రిటీస్ ల లైఫ్ లో ఏం జరగబోతుందో అభిమానులకి కళ్లకు కట్టినట్లు చూపించేస్తున్నాడు . రీసెంట్ గానే వేణు […]

రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. శ్రీవెంకటేశ్వర‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.జె.సూర్య, అంజ‌లి, శ్రీ‌కాంత్, జ‌య‌రామ్‌, నవీన్ చంద్ర త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ […]

కొత్త మూవీ షూటింగ్ ప్రారంభించిన రష్మిక.. స్టోరీ సూపర్ అంటూ!

టాలీవుడ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న ప్రస్తుతం ‘యానిమల్’, పుష్ప 2 సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతోంది. బర్త్ డే రోజున రెయిన్ బో అనే కొత్త సినిమాలో నటించడానికి ఒకే చెప్పేసింది. తాజాగా రష్మిక ఈ మూవీ సెట్‌లో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో, ఆమె తన అందమైన కళ్లను చూపిస్తూ తన ముఖాన్ని సగం చూపించి సగం దాచేసింది. ఆ ఫొటోని ట్యాగ్ చేస్తూ “రెయిన్‌బో సెట్స్ […]

విజయ్‌తో డేటింగ్ రూమర్స్‌పై ఎట్టకేలకు మౌనం వీడిన రష్మిక.. ఏమన్నదంటే!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రొమాంటిక్ అఫైర్ ఉందని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ సినిమాలలోనే కాకుండా బయట కూడా వీరి మధ్య కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక వీరు కలిసి విహారయాత్రలకు వెళ్లడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. అలానే రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ప్రతిసారీ ఆమె విజయ్ ఇంట్లోనే ఉన్నట్లు బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంటుంది. దాంతో ఆమె ప్రతి […]

ర‌ష్మికతో విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రేక‌ప్ నిజ‌మే.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ […]

“రష్మిక కి అలాంటి మగాడే మొగుడు గా కావాలట”.. క్వాలిటీస్ తెలిస్తే మతులు పోవాల్సిందే..!!

రష్మిక మందన .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది . కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేసింది . కాగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి […]