కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ […]
Tag: Rashmika Mandanna
అంబానీ ఇంట్లో రష్మికకు ఘోర అవమానం.. ఎంత పొగరు అంటూ ఏకేస్తున్న ఫ్యాన్స్!(వీడియో)
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోని ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై.. అంబానీ ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సంబరాలు చేసుకున్నారు. స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ […]
అమ్మ బాబోయ్.. అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. కలర్ చీరలో అందంగా ముస్తాబైన రష్మిక.. సాయి వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. నూతన వధూవరులను ఆశీర్వదించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. కొత్త దంపతులు రష్మిక కాళ్లపై పడటం మరొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు […]
పెళ్లి గురించి అడిగిన నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మిక మందన్న..
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]
ఆ హీరో కోసం రష్మిక బిగ్ శాక్రిఫైజ్.. ఏ హీరోయిన్ చేయకూడని పని..ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన్నా..నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకునింది . పబ్లిసిటీ పాపులారిటితో దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. తెలుగు – తమిళం – హిందీ భాషలలో వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతుంది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్న రష్మిక ఖాతాలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. […]
శ్రీలీల చేసిన ఆ చిన్న తప్పు కారణంగానే.. రష్మిక మందన్నా పెళ్లి ఆగిపోయిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ప్రజెంట్ ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. సీనియర్ హీరో కాదు ..యంగ్ హీరో కాదు స్టార్ హీరో కాదు .. ఏ హీరో అయినా సరే మాకు శ్రీలీలనే కావాలి అంటూ భీష్ముంచుకుని కూర్చుంటున్నారు. ఆ స్థాయిలో శ్రీ లీల హవా కొనసాగుతుంది . అయితే ఇంతటి స్థాయిలో ఆమె హవ్వా కొనసాగటానికి కారణం ఆమె అందం ఒక ప్లస్ పాయింట్ అయితే.. […]
ధనుష్ మూవీకి రష్మిక రెమ్యునరేషన్ అంత తక్కువా.. కారణం ఏంటో?
శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి యంగ్ స్టార్స్ ఎంత గట్టి పోటీ ఇస్తున్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాత్రం చేతి నిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ `పుష్ప`, రణబీర్ కపూర్ `యానిమల్`తో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా ఉంది. వీటితో పాటు రష్మిక మరో ప్రాజెక్ట్ ను పట్టేసింది. కోలీవుడ్ […]
సమంతతో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆగ్రహంలో రష్మిక?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నటుడు టెరిఫిక్ యాక్టింగ్ పర్ఫామెన్స్, అద్భుతమైన డైలాగు డెలివరీతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా ప్రత్యేకమైన హీరోగా నిలుస్తున్నాడు. అతను దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత పాపులర్ కూడా అవుతున్నాడు. ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్‌ను అతని సెలబ్రిటీల క్రష్ ఎవరో చెప్పాలని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత రూత్ ప్రభుపై తనకు […]
పెళ్లిపై విజయ్ దేవరకొండ గుడ్‌న్యూస్.. అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న రౌడీ బాయ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లిపై గుడ్‌న్యూస్ చెప్పాడు. అతి త్వరలోనే ఈ హీరోగారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ నుంచి మరికొద్ది రోజుల్లో `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగులో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ […]









