ఆ హీరో కోసం రష్మిక బిగ్ శాక్రిఫైజ్.. ఏ హీరోయిన్ చేయకూడని పని..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన్నా..నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకునింది . పబ్లిసిటీ పాపులారిటితో దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. తెలుగు – తమిళం – హిందీ భాషలలో వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతుంది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్న రష్మిక ఖాతాలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది.

హీరో ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తరకెక్కబోతున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి . అయితే ఈ సినిమాలో నిన్నటి వరకు సాయి పల్లవి హీరోయిన్ అని అందరూ అనుకున్నారు . కానీ ఆమెను ఈ సినిమా నుంచి తప్పిస్తూ రష్మిక ను ఆ ప్లేస్ లోకి చూస్ చేసుకున్నారు మేకర్స్. అంతే కాదు రష్మిక మందన్నా.. ఈ సినిమా కోసం ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకునిందట .

శేఖర్ కమ్ముల అడిగి అడగగానే ఆమె రెమ్యూనరేషన్ తగ్గించేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . రష్మిక కి హాట్ ఫిగర్ ఉంది . అంతకుమించిన పబ్లిసిటీ పాపులారిటీ కూడా ఉంది . మరి ఎందుకు ధనుష్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకునింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . అయితే బడా హీరో సినిమాలలో ఇలా కొన్ని సార్లు కాంప్రమైజ్ అయితేనే అవకాశాలు దక్కించుకోగలరు . అంతేకాదు ఓ హీరో కోసం ఇలా రష్మిక బిగ్ శాక్రిఫైజ్ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సినీ ప్రముఖులు మాత్రం ఒక హీరోయిన్ ఇలా చేయకూడదని ..అలా చేస్తే ఆమె కెరియర్ పతనానికి ఆమె కారణం అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి రష్మిక ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?