అక్కినేని ఫ్యామిలీ లక్కి డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గా నటించిన మూవీనే ఈ ” థాంక్యూ”. గత కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల దగ్గర నుండి పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా కావడంతో .. థాంక్యూ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. […]
Tag: Rashi Khanna
తన వయ్యారాలతో అభిమానుల్ని మత్తులోకి దించుతున్న రాశి ఖన్నా..
మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు కూడా రాను రాను బట్టల సైజు ను తగ్గించేస్తుంది. అందుకే కాబోలు కాల్ షీట్లు ఫిల్ అయిపోతున్నాయి. ఏ మాటకు ఆ మాట చీరలోనే కాదు మోడ్రెన్ డ్రెస్సుల్లోను చూడటానికి చక్కగా కనిపిస్తుంది రాశీ. ఇక రీసెంట్ ఫోటో షూట్ లో కాస్త అందాల డోస్ పెంచిందనే చెప్పాలి రాశీ. ఇలా మాకు మేమే పోటీ అన్నట్లు హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. […]
రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్..8 ఏళ్ల తర్వాత మళ్లీ అటు వెళ్తుందా?!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తర్వాత మనంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖన్నాను తాజాగా ఓ బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ భారీ […]
వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్లకు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!
రాశి ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. అనతి కాలంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం రాశి నాగ చైతన్య సరసన `థ్యాంక్యూ`, గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తున్న రాశి ఖన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది. […]
ఆశలన్నీ దానిపైనే పెట్టుకున్న రాశి..అదృష్టం వరించేనా?
మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రాశి ఖన్నా.. తక్కువ సమయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రాశి.. మాలీవుడ్ లో సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తోంది. ఆ మధ్య మోహన్ లాల్ నటించిన విలన్ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను పలకరించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో నటిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]
చేతులు పైకెత్తి మరీ చూపిస్తున్న రాశి..హాట్ ఫొటోలు వైరల్!
రాశి ఖన్నా అంటే తెలియని వారుండరు. మనంతో ప్రేక్షకులను పలకరించి.. ఊహలు గుసగుసలాడే గుర్తింపు సంపాదించుకున్న రాశి తక్కువ సమయంలోనే ఇటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య సరసన `థ్యాంక్యూ`, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రాలు చేస్తోంది. హిందీ షాహిద్ కపూర్‌తో ‘సన్నీ’, అజయ్ దేవగణ్‌తో ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఇక తమిళ్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ అక్కడ దాదాపు అరడజన్ సినిమాల […]
బ్లాక్ డ్రస్‌లో రాశిఖన్నా హాట్ షో..చూస్తే చెమటలే..!
రాశి ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రావి.. సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చబ్బీ చబ్బీగా ఉండే రాశీ.. […]
సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?
గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ […]
అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]









