`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, […]

విదేశాలలో హద్దులు దాటేసిన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన రానా దగ్గుపాటి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇటీవలే రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మొదటిసారి బాబాయ్ వెంకటేష్ తో కలసి రానా నటించిన జరిగింది. ఇందులో కాస్త బోల్డ్ గా పదాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. […]

బాహుబలి సినిమా కోసం అన్ని కోట్లు అప్పు చేశారా.. రివిల్ చేసిన రానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ప్రభాస్ రానా ఇందులో ఎంతో అద్భుతంగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా హీరోయిన్గా అనుష్క, తమన్నా నటించారు. ఈ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల మంచి బ్లాక్ బాస్టర్ విజయంక అందుకుంది. ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన హీరో రానా స్పందించి పలు […]

కొత్త సినిమాలకు నో చెప్తున్న రానా.. కారణం అదేనా?

సినిమా స్టార్లు అనగానే నిత్యం వారి గురించి ఏవో కొన్ని వార్తలు వినిపిస్తుంటాయి. అయితే వాటిలో మెజారిటీ వార్తలు ఊహాగానాలే అవుతాయి. ఇదే కోవలో బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి గురించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతని భార్య మిహిక గర్భవతి. ఈ వార్త సోషల్ మీడియా మరియు ఫిల్మ్ సర్కిల్స్‌లో దావానలంలా వ్యాపించింది, ఆ తర్వాత మిహికా ఇప్పుడు నిజాన్ని […]

భీమ్లా నాయక్‌లో రానా క్యారెక్టర్‌ని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. !

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు పవన్.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేగా భీమ్లా నాయక్ […]

పెళ్లి వరకు వచ్చి విడిపోయిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!

ప్ర‌స్తుత కాలంలో ప్రేమించుకోవ‌డం, స‌హ‌జీవ‌నం చేయ‌డం… పెళ్లి చేసుకోవ‌డం… విడిపోవ‌డం చాలా మామూలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వారు క‌లిసి ఉంటార‌న్న గ్యారెంటీ కూడా ఉండ‌డం లేదు. ఇక సినిమా సెల‌బ్రిటీలు అయితే చాలా సింపుల్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని..ఆ వెంట‌నే విడిపోతున్నారు. మ‌రి కొంద‌రు అయితే ప్రేమ‌లు, స‌హ‌జీవ‌నాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకుని.. పెళ్లి వ‌ర‌కు వెళ‌తారు అనుకున్న స‌మ‌యంలో విడిపోతున్నారు. […]

వామ్మో.. వెంకటేష్ అంతమంది హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపారా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు. గతంలో నాగార్జున ఎంతోమంది హీరోయిన్లతో నటించారు నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన గీతాకృష్ణ ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ డైరెక్టర్ చివరిగా తమిళంలో నిమీ డంగల్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖు యూట్యూబ్ […]

కుడి కన్ను క‌నిపించ‌దు.. కిడ్నీ చెడిపోయింది.. రానా క‌ష్టాలు వింటే క‌న్నీళ్లాగవు!

రానా ద‌గ్గుబాటి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. విల‌క్ష‌ణ న‌టుడుగా గుర్తింపు పొందాడు. మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్ అయిన రానా నిజానికి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా ఉండాల్సింది. కానీ, ఆ హోదాను ఆయ‌న పొంద‌లేక‌పోయారు. అందుకు కార‌ణం ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌లే అన‌డంలో సందేహం లేదు. లైఫ్ లో రానా ప‌డ్డ క‌ష్టాలు వింటే […]

సినిమాల‌కు గుడ్‌బై.. ఫైన‌ల్ గా నోరు విప్పిన రానా!

దగ్గుబాటి రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై రానా […]