`రామబాణం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. గోపీచంద్‌కి గున‌పం గ‌ట్టిగానే దించారు!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ […]