`రామ‌బాణం`తో గోపీచంద్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్‌.. రూ. 15 కోట్ల టార్గెట్ కు వ‌చ్చింది అంతేనా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `రామాబాణం`. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న‌ గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో […]