ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]
Tag: Ram Pothineni
ఆ స్టార్ హీరో- హీరోయిన్ ప్రేమలో ఉన్నారా..?
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. ఇక హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం అత్యంత సాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. […]
`కొత్త బంగారు లోకం` వంటి సూపర్ హిట్ ను మిస్ చేసుకున్న ఇద్దరు అన్ లక్కీ హీరోలెవరో తెలుసా?
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ `కొత్త బంగారు లోకం`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రామేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలను పోషించారు. మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకంకి స్వరాలు సమకూర్చగా.. 9 అక్టోబర్ 2008న సినిమా విడుదలైంది. తొలి ఆట […]
టాక్ బాగున్నా `స్కంద`కు 3 రోజుల్లో వచ్చింది ఇంతేనా.. ఇలాగైతే చాలా కష్టం!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయిటే టాక్ బాగున్నా స్కంద కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరుని చూపించలేకపోతోంది. వీకెండ్ అడ్వాంటేజ్ కూడా […]
2వ రోజు భారీగా డ్రాప్ అయిన `స్కంద` కలెక్షన్స్.. కారణం అదేనా..?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. శ్రీలీల, సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న విడుదలైన స్కందకు పాజిటివ్ టాక్ లభించడంతో.. తొలిరోజు ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. అయితే రెండో రోజు మాత్రం స్కంద కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. అందుకు కారణం వర్కింగ్ డే కావడమే. […]
స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఊచకోత..!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన భారీ మాస్ మసాలా యాక్షన్ చిత్రం స్కంద. ఈనెల 28వ తేదీన అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగా గుర్తింపు సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా కన్నడ బ్యూటీ శ్రీ లీల నటించగా.. ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ కూడా కనిపించారు. భారీ అంచనాల మధ్య […]
భారీ ధరకు అమ్ముడుపోయిన `స్కంద` ఓటీటీ రైట్స్.. రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్!
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందించాడు. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. రామ్ నెవర్ బిఫోర్ లుక్, హై ఓల్టేజ్ యాక్టింగ్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు […]
`స్కంద` మూవీకి సాలిడ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే రామ్ టార్గెట్ ఎంతో తెలుసా?
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను […]
స్కంద కోసం భారీగా బరువు పెరిగిన రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ […]






