బర్త్డే స్పెషల్: చరణ్ లైఫ్ స్టైల్.. ఆస్తుల లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న చరణ్.. నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేప‌ద్యంలో ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా చరణ్ లైఫ్ స్టైల్, అయనా ఆస్తుల విలువలు […]

ఏ డైరెక్టర్ చేయించని ఆ పని.. బుచ్చిబాబు కోసం చేస్తున్న చరణ్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం చేసుకుని గ్లోబ‌ల్ స్టార్‌గా రాణిస్తున్న‌ సంగతి తెలిసిందే. అయితే.. చివరిగా వచ్చిన చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. ఆయన క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే చరణ్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్‌ పెట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి16 రన్నింగ్ […]

చరణ్ అట్టర్ ప్లాప్ స్టోరీతో హిట్ కొట్టి మెగా పవర్ స్టార్‌నే మించిపోయాడుగా.. ఆ కుర్ర హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఒకే కథను పోలిన కథలు ఎన్నో వ‌చ్చి వైవిధ్యమైన రిజ‌ల్ట్‌ను అందుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాల దర్శకులు.. ఈ సినిమా నుంచి ఇన్స్పైర్‌ చేసామంటూ ఓపెన్ గానే చెప్పేస్తారు. కొన్ని సినిమాలు మాత్రం అనుకోకుండా అలా జరుగుతాయి. ఇలానే గతంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అటర్ ప్లాప్ స్టోరీతోనే ఓ కుర్ర‌ హీరో సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడ‌ట‌. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. […]

సీక్రెట్‌గా ఆ పని కానిచ్చేస్తున్న బన్నీ – చరణ్..షాక్‌లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. ఇద్దరు అబుదాబి, దుబాయ్ అంటూ డెస్టినేషన్ నగరాల్లో రెగ్యులర్గా విజిట్‌లు చేస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సుకుమార్‌తో తన ప్రాజెక్ట్‌ గురించి చర్చించేందుకే చరణ అరబఖ్ు వెళ్ళాడు అంటూ గుసగుసలు వినిపించాయి. సుకుమార్తో ఆర్సి 17 చర్చలలో భాగంగా చరణ్ గల్ఫ్‌కి వెళ్లొచ్చాడని.. రంగస్థలం తర్వాత అదే రేంజ్ ప్రాజెక్ట్ కోసం చరణ్, సుక్కు సీరియస్‌గా చర్చలు […]

చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]

RC 16: జాన్వి కి ఉపాసన క్యూట్ సర్ప్రైజ్.. సురేఖ ఏం పంపిందంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం RC16 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు.. జాన్వి కపూర్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో.. సినిమా సెట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ భార్య ఉపాసన.. జాన్వీ కపూర్ కు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. చరణ్, […]

సుకుమార్ ఫేవరెట్ చరణ్ మూవీ ఏదో తెలుసా.. ఏకంగా అన్నిసార్లు చూశాడా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో ఎంత పవర్ఫుల్ కాంబోణ‌క్ష‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం తెర‌కెక్కి మ్యాజిక్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో చరణ్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక సినిమా తర్వాత ఆయన కథ‌ల సెల‌క్ష‌న్‌తోపాటు.. బాడీ లాంగ్వేజ్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వరుస‌ సక్సెస్‌లను అందుకుంటూ మెగా పవర్ స్టార్‌గా ఎదిగారు. అయితే.. దాదాపు […]

RC 16లో ఆ స్టార్ హీరో భార్య.. బుచ్చిబాబు మాస్టర్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక […]

బాబాయ్ బాటలోనే అబ్బాయి.. ఆ పనికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మొదటి నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ. తండ్రి కంటే చరణ్ కు ఎక్కువగా బాబాయ్ అంటేనే ఇష్టం. పవన్ వెళ్లే విధానాన్ని ఆయన ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు మొండి పట్టుదల ఎక్కువని.. తను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడంటూ.. ఎంత కఠినమైన‌ దానికోసం క‌ష్ట‌ప‌డి చేస్తాడని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ను రామ్ చరణ్ ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే.. […]