రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేసిన RRR నిర్మాత..!!

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య […]

రామ్ చరణ్ బూట్ల ధర తెలిస్తే.. మీ కళ్లు బైర్లు కమ్ముతాయి..

ఏదైనా ఒక పెళ్ళికో లేదా పేరంటానికో వెళ్ళాలి అంటే పాతిక నుంచి ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి. అదే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి అయితే? అసలే ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ అది. అందరి కళ్లూ టాప్ టూ బాటమ్ మన మీదే ఉంటాయి. అలాంటప్పుడు అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో వెళ్ళాలి. ఇంకా బూట్లు విషయాన్ని వస్తే అందరూ వాటి గురించే మాట్లాడుకునేలా ఉండాలి. సెలబ్రిటీలు బూట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొత్తేమీ […]

తామిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉండాల్సిందే.. రామ్ చరణ్ దంపతులు..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా RRR చిత్ర బృందం మొత్తం అమెరికాలోని తెగ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకను తాజాగా ముగించుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు RRR టీం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో కూడా ఉపాసన మెరిసింది. తాజాగా రామ్ చరణ్ ఒక వీడియో అని రిలీజ్ చేయడం కూడా జరిగింది.ఈ వీడియోలో రామ్ చరణ్ […]

అల్లు అర్జున్ ట్వీట్ తో బయటపడ్డ విభేదాలు..!!

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడడం లేదని వార్తలు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన ఒక ట్విట్ మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా నేటిజన్లో అభిప్రాయపడే విధంగా చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే. ప్రపంచ గర్వించే విధంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే […]

అడ్డంగా బుక్కైన బ‌న్నీ.. ఆ విష‌యంలో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట‌ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]

రాజ‌మౌళి-దాన‌య్య మ‌ధ్య విభేదాలు.. ఈ క్లారిటీ స‌రిపోతుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది విడుద‌లై ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌క్క‌ర్లేదు. విడుద‌లైన అన్ని చోట్ల కాసుల వ‌ర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తాజాగా భార‌తీయులంద‌రూ గ‌ర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవ‌శం చేసుకుని […]

కడుపులో ఉండగానే అదృష్టం.. పుట్ట‌బోయే బిడ్డ‌పై చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌!

ప్రపంచ సినీప‌రిశ్ర‌మ‌లోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో ఆదివారం జ‌రిగిన‌ 95వ ఆస్కార్ అవార్డు వేడుకలో `ఆర్ఆర్ఆర్‌`లోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ మొత్తం సంబ‌రాల్లో మునిగిపోయారు. మ‌రోవైపు […]

`ఆర్ఆర్ఆర్‌`ను వ‌రించిన ఆస్కార్‌.. సంబరాల్లో భార‌తీయులు!

భార‌తీయ సినీ ప్రియులు ఊహించినట్లుగానే `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్కార్ అవార్డు వరించింది. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ […]

ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని చూసి ఫిదా అయిన ఉపాసన.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన లాస్ ఏంజెల్స్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు షాపింగ్, బోట్ రైడ్స్‌ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ఆస్కార్స్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీవుడ్‌లో తమ స్నేహితులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్కార్ 2023 కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల శనివారం ప్రియాంక చోప్రా ఇంద్రభవనానికి వెళ్లారు. ఈ జంట ప్రియాంక, ఆమె తల్లి మధు […]