సంచలనంగా మారుతున్న రామ్ చరణ్ బాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్స్.. ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ లోకి మెగా కుమారుడుగా ఎంట్రీ ఇచ్చారు హీరో రామ్ చరణ్.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని వైవిద్యమైన నటనతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ పైన ఒక రూమర్ వినిపిస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Ram Charan and wife Upasana visit Priyanka Chopra Jonas' LA house ahead of  the Oscars | Filmfare.com
ఫిలిం క్రిటిక్ అని చెప్పుకొని తిరిగే ఉమైర్ సందు తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక విషయాన్ని షేర్ చేయడంతో ఆ విషయం తెగ వైరల్ గా మారుతోంది .గతంలో కేవలం బాలీవుడ్ నటీనటుల మీదే ఫోకస్ పెట్టిన ఉమైర్ సందు.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటీనటుల మీద కూడా పలు వాక్యాలు చేస్తూ తెగ వైరల్ గా మారుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ పై కూడా తాజాగా ఉమైర్ సందు పలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక ట్విట్ ని షేర్ చేయడం జరిగింది.

RRR star Ram Charan poses with Priyanka Chopra as they share great bond at  pre-Oscars bash | Entertainment News, Times Now

ఆ ట్విట్ లో ఏముందంటే ఈ బాలీవుడ్ హీరోయిన్ సినీ నిర్మాత ప్రియాంక చోప్రా తో అక్రమ సంబంధం అంటగడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. అలాగే ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ పైన మనసు పడిందని అంతేకాకుండా వీరిద్దరూ ముంబైలో ఏకాంతంగా కలుసుకున్నారని ఈ సంఘటన వీరిద్దరూ కలిసి 2012లో నటించిన జంజీర్ సినిమా సమయంలో జరిగిందని ఉమైర్ సందు ట్విట్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది .

Ram Charan visits Priyanka Chopra's Los Angeles home with wife Upasana. See  pics - Hindustan Timesఈ విషయంపై పలువురు అభిమానులు సైతం తప్పుడు కథనాలతో ఎప్పుడు ఉమైర్ సందు ఇలా చేస్తూ ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.