`ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ కు 80 కోట్లు అన్నారు.. అస‌లు బ‌డ్జెట్ తెలిస్తే షాకే!

భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఆర్ఆర్‌ఆర్ మూవీతో సహకారం ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఒక ఇండియన్ సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుండి పోయే ఘ‌న‌త ఇది. అయితే ఆస్కార్ అవార్డును కైవ‌శం చేసుకునేందుకు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ అమెరికాలో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ చేశారు. ఇందుకోసం […]

హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న అనుష్క..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వ‌చ్చిన‌ సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి […]

నా వ‌ల్లే `ఆర్ఆర్ఆర్‌`కి ఆస్కార్ వ‌చ్చింది.. అజయ్ దేవ్‌గణ్ షాకింగ్‌ కామెంట్స్!

భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా ఉన్న ఆస్కార్ అవార్డు `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో సాకారం అయిన సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఓరిజిన‌ల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ అవార్డును కొల్ల‌గొట్టింది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. […]

ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!

ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్‌గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్‌లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ […]

RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]

చిరంజీవికి సంబంధం ఏంటి.. బుద్ధి లేదా.. `ఆర్ఆర్ఆర్‌` నిర్మాత ఘాటు వ్యాఖ్య‌లు!

భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా మిగిలిన ఆస్కార్ `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో సాకారం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ ను అందుకుంది. దీంతో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్‌-రామ్ చ‌ర‌ణ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, గేయ రచయిత చంద్ర‌బోస్‌, సింగ‌ర్స్‌, కొరియోగ్రాఫ‌ర్ ఇలా అంద‌రి పేర్లు మారుమోగిపోతున్నాయి. కానీ, `ఆర్ఆర్ఆర్‌`ను నిర్మాత దాన‌య్య‌ను మాత్రం అంద‌రూ మ‌ర‌చిపోయారు. దీంతో రాజ‌మౌళి, దాన‌య్య మ‌ధ్య […]

జ‌క్క‌న్న వ‌ల్ల `ఆర్ఆర్ఆర్‌` హీరోలు ఎన్ని కోట్లు న‌ష్ట‌పోయారో తెలిస్తే షాకే!?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు` చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్‌`కు ఆస్కార్ అవార్డు అంత సుల‌భంగా ఏమీ రాలేదు. దాని వెన‌క రాజ‌మౌళి కృషి ఎంతో ఉంది. గత మూడు నెల‌ల నుంచి `ఆర్ఆర్ఆర్‌`ను అమెరికాలో ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. యంగ్ టైగ‌ర్ […]

రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట. మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. […]

అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ భేటీ.. వైరల్ గా మారుతున్న చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో కూడా చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ గా నిలిచారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో సినిమాలలో బిజీగానే ఉన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ మాత్రం ఇటీవలే RRR సినిమాలో నటించి ఆస్కార్ వేదికలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక పలు అవార్డులను కూడా అందుకోవడం […]