ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫొటోస్ వీడియోస్ తో ఇందస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు . నేడు తన 38వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు.. అభిమానులు .. రాంచరణ్ […]
Tag: Ram Charan
బిరుదులు మార్చుకున్న టాప్ టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు వారి బిరుదులు ఏంటంటే..
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లను వారి ఇంటి పేర్లతో కాకుండా కొన్ని ప్రత్యేక పేర్లను చేర్చి పిలుస్తుంటారు. అలా చిరంజీవి నటనను చూసి ఒకప్పుడు సుప్రీం హీరో అన్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా వారి నటనాశైలిని భట్టి వారికున్న బిరుదులను మార్చుతున్నారు. లేటెస్ట్‌గా మెగా హీరో రామ్ చరణ్‌ను కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల ఆయన స్థాయి అంతర్జాతీయ లెవెల్‌కి వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న […]
చరణ్ చాలా మారిపోయాడు.. వాడిలో అదే నాకు నచ్చదంటూ బాంబ్ పేల్చిన నాగబాబు!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెతుతున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రెటీలు చరణ్ ను విష్ చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ పెద్ద కోపిష్టి అంటూ ఆయన బాబాయ్, మెగా బ్రదర్ నాగబాబు బాంబ్ పేల్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు.. `మా ఇంట్లో మేము ఐదుగురు బ్రదర్స్ అండ్ సిస్టర్. మా […]
`గేమ్ ఛేంజర్`గా రామ్ చరణ్.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు బలైపోడు కదా?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ […]
అందంగా మారేందుకు రామ్ చరణ్ ఆ సర్జరీలు చేయించుకున్నాడని మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలంతో తనలోని నటుడిని బయటకు తీశాడు. `ఆర్ఆర్ఆర్` తో గ్లోబర్ స్టార్ గా అవతరించాడు. ఈ మూవీకి ఆస్కార్ రావడంతో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించాడు. కేవలం నటనతోనే కాకుండా తన స్టైలిష్ లుక్స్ తో అమెరికన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే కెరీర్ […]
`ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ ప్రమోషన్స్ కు 80 కోట్లు అన్నారు.. అసలు బడ్జెట్ తెలిస్తే షాకే!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఆర్ఆర్‌ఆర్ మూవీతో సహకారం ఆయన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఒక ఇండియన్ సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే ఘనత ఇది. అయితే ఆస్కార్ అవార్డును కైవశం చేసుకునేందుకు `ఆర్ఆర్ఆర్` టీమ్ అమెరికాలో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశారు. ఇందుకోసం […]
హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఆ భారీ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న అనుష్క..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఆ సమయంలోనే అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అనుష్క ఒక సినిమాలో హీరో తనకంటే పొట్టిగా ఉన్నాడని ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి […]
నా వల్లే `ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ వచ్చింది.. అజయ్ దేవ్‌గణ్ షాకింగ్ కామెంట్స్!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న ఆస్కార్ అవార్డు `ఆర్ఆర్ఆర్` సినిమాతో సాకారం అయిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టింది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. […]
ఆ స్టార్ హీరోలకు…ఈ హీరోయిన్ అంత లక్కీయా..!
ఏ స్టార్ హీరోయిన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తారు. వాళ్లు నటించిన హిట్ సినిమాల్లో కొందరు హీరోయిన్లను ఆ హీరోలకు లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మన టాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోలకు కూడా లక్కీ హీరోయిన్‌గా మారిన వారు ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్- ప్రభాస్ వీరి కెరీర్‌లో నటించిన సినిమాలలో లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ […]