మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్`. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. ప్రముఖ దర్శక, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అరవై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా […]
Tag: Ram Charan
జపాన్ లో రిలీజ్‌కు సిద్ధమైన రామ్ చరణ్ హిట్ మూవీ.. పరువు పోగొట్టుకోరు కదా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగస్థలం` ఒకటి. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చరణ్ లోని అద్భుతమైన నటుడు అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ దేశంలోని […]
దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ లవబుల్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదల అందరితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్యతో కలిసి రామ్ చరణ్ దుబాయ్ కు వెకేషన్ కు వెళ్లిన సంగతి విధితమే. అయితే అక్కడ […]
భార్య ఆనందం కోసం అలాంటి పని చేస్తున్న రామ్ చరణ్ .. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగా గ్రేట్..!!
ఎస్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . గత పదేళ్ళుగా మెగా అభిమానులు.. సినీ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. త్వరలోనే మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు […]
సంచలనంగా మారుతున్న రామ్ చరణ్ బాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్స్.. ట్వీట్ వైరల్..!!
టాలీవుడ్ లోకి మెగా కుమారుడుగా ఎంట్రీ ఇచ్చారు హీరో రామ్ చరణ్.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని వైవిద్యమైన నటనతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ పైన ఒక రూమర్ […]
ఆస్తి కోసమే రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారా..?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు పొందారు రామ్ చరణ్ ,ఉపాసన..రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే స్టార్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి మరి ఉపాసనని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కామన్ ఫ్రెండ్ ద్వారానే పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా 2012 జూన్ 14న […]
రీ రిలీజ్ లో ఆరెంజ్ చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరో కుమారుడు సినీరంగంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ అవేం పట్టించుకోకుండా ప్రతి సినిమాకు తనలోని నటనను పెంచుతూ ముందుకు వెళ్లారు రామ్ చరణ్ ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంశాలు కూడా అందుకుంటున్నారు. RRR చిత్రంతో రామ్ చరణ్ […]
ఎన్టీఆర్ సతీమణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. కాస్ట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సన్నిహిత్యంతోనే ఇటీవల […]
చరణ్ అంటే రాజమౌళి కి అంత ఇష్టమా..? బర్త డే కి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?
టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాకి గాను ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా ట్రెండ్ చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇచ్చిన గ్రాండ్ పార్టీ ఏ […]