మంచు మ‌నోజ్‌కు రామ్ చ‌ర‌ణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖ‌రీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ గ‌త నెల‌లో ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక‌ రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. మ‌నోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మంచు ల‌క్ష్మి నివాసంలో మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. అయితే మౌనిక‌తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ కు తాజాగా రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న జంట‌ వెడ్డింగ్ గిఫ్ట్ […]

మ‌నోజ్ కు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!

మంచు-మెగా ఫ్యామిలీల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్ బాబు మ‌ధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అంద‌రూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్త‌ల‌ను చిరంజీవి, మోహ‌న్ బాబు ఖండించారు. పైగా మంచు మ‌నోజ్‌, మంజు ల‌క్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ స‌న్నిహిత్యంతోనే తాజాగా మంచు మ‌నోజ్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న […]

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడా..? బొక్కబోర్లా పడాల్సిందేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇద్దరు పేర్లు మోరుమ్రోగిపోతున్నాయి . అదే ఒకరు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ..మరొకరు గ్లోబల్ స్టార్ రేంజ్ లో పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ . ఇద్దరికి ఎక్కడ యవ్వారం చెడ్డిందో తెలియదు కానీ.. గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దానికి తగ్గట్టే ఇద్దరు […]

ఉపాసనకు స్పెషల్ గిఫ్ట్ పంపిన‌ అలియా భట్.. ఫుల్ ఖుషీలో మెగా కోడలు!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌మ ఫ‌స్ట్ కిడ్ కు వెల్క‌మ్ చెబుతున్నారు. మ‌రి కొద్ది రోజుల్లోనే ఉపాస‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా పుట్ట‌బోయే బేబీ కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఉపాస‌న‌కు స్పెష‌ల్ […]

రామ్ చరణ్ , ఉపాసనల మధ్య ఈ ఏజ్ గ్యాప్ గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ […]

`గేమ్ ఛేంజ‌ర్‌`కు ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ర‌ణ్ కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన దిల్ రాజు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ అర‌వై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా […]

జ‌పాన్ లో రిలీజ్‌కు సిద్ధ‌మైన రామ్ చ‌ర‌ణ్ హిట్ మూవీ.. ప‌రువు పోగొట్టుకోరు క‌దా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగ‌స్థ‌లం` ఒక‌టి. ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం 2018లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చ‌ర‌ణ్ లోని అద్భుత‌మైన న‌టుడు అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు.   అయితే ఇప్పుడు ఈ సినిమా జ‌పాన్ లో రిలీజ్ కు సిద్ధ‌మైంది. ఆ దేశంలోని […]

దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లిదండ్రుల‌గా ప్ర‌మోట్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ శుభ‌వార్త‌ను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొద‌ల అంద‌రితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయే బిడ్డ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్య‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దుబాయ్ కు వెకేష‌న్ కు వెళ్లిన సంగ‌తి విధిత‌మే. అయితే అక్క‌డ […]

భార్య ఆనందం కోసం అలాంటి ప‌ని చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ .. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగా గ్రేట్‌..!!

ఎస్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . గత పదేళ్ళుగా మెగా అభిమానులు.. సినీ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. త్వరలోనే మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు […]