మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ఫ్రెండ్ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పార్ట్నర్స్ లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరుతో బ్యానర్ ను ప్రారంభించారు. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాను అఖిల్ అక్కినేనితో చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రామ్ చరణ్ […]
Tag: Ram Charan
అన్నతో విడాకులు తీసుకుని తమ్ముడి సినిమాకు సైన్ చేసిన సమంత.. ఇదేం విడ్డూరం రా సామి!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత కొద్ది నెలల క్రితమే అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చి.. వైవాహిక బంధానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లకు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే అన్నతో విడాకులు తీసుకున్న సమంత.. ఇప్పుడు విడ్డూరంగా ఆయన తమ్ముడు అఖిల్ సినిమాకు సైన్ చేసిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఏజెంట్` వంటి డిజాస్టర్ అనంతరం అఖిల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో […]
కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్న రామ్ చరణ్.. ఫస్ట్ మూవీ ఆ హీరోతోనే అట!?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే.. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా పలు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్నాడు. అయితే ఆల్రెడీ ఒక సొంత బ్యానర్ కలిగి ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో కొత్త బ్యాడర్ ను ప్రారంభించబోతున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి `వి మెగా పిక్చర్స్(V Mega […]
ఉపాసన బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం.. బిగ్ సీక్రెట్ ను లీక్ చేసిన రామ్ చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరికొద్ది రోజుల్లోనే ఉపాసన డెలివరీ కాబోతోంది. అయితే తాజాగా అంతర్జాతీయ వేదిక జీ 20 సదస్సు కు హాజరైన రామ్ చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే […]
రామ్ చరణ్ కొత్త కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తాడట!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ కాశ్మీర్ లో జరుగుతున్న జీ20 సదస్సుకు ఇండియన్ సినిమా పరిశ్రమ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సదస్సులో చరణ్ తన అదిరిపోయే స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న అందమైర లోకేషన్స్ […]
సీనియర్ ఎన్టీఆర్ చేత ఫుడ్ సర్వ్ చేయించిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్..
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మురళి మోహన్, జయ సుధ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ ‘షూటింగ్ సెట్‌లో నాతో సహా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ గుర్తు చేసుకునే ఏకైక నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన్ని […]
మహేష్‌పై ఇంత పెద్ద ప్రెజర్ పెడుతున్నారా…!
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా వచ్చేనెల 16న ప్రేక్షకులకుు ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరితోపాటు రామ్ చరణ్ కూడా తన 15వ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఆ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే […]
మెగా ఫ్యాన్స్ చితకబాదిన సునిశిత్ అంత మేధావా.. మరెందుకిలా మారాడు?
సినీ తారల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ శాక్రిఫైజింగ్ స్టార్ గా పాపులర్ అయిన సునిశిత్ ను తాజాగా మెగా ఫ్యాన్స్ చితకబాదిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. మెగా కోడలు ఉపాసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉపాసనతో గోవాకు లాంగ్ డ్రైవ్ వెళ్లానని.. రామ్ చరణ్ తనకు ఫ్రెండ్ అని సునిశిత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఉపాసనను పడేయమని రామ్ చరణ్ తనకు స్వయంగా చెప్పాడంటూ సునిశిత్ మాట్లాడాడు. ఇతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో […]
మదర్స్ డే స్పెషల్.. బేబీ బంప్ ను చూపిస్తూ ఉపాసన షాకింగ్ పోస్ట్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం రామ్ చరణ్-ఉపాసన దంపతుల ఫస్ట్ చైల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే నేడు మదర్స్ డే సందర్భంగా ఉపాసన ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. బ్లాక్ టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధరించి బేబీ బంప్ ను చూపిస్తూ దిగిన […]