చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2007 లో మొదట చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న […]

కూతురు ఎవ‌రి పోలికో చెప్పేసిన రామ్ చ‌ర‌ణ్‌.. బిడ్డ‌తో ఇంటికి బ‌య‌లుదేరిన ఉపాస‌న దంప‌తులు!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతులు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల‌కు పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్ల‌వారుజామున ఉపాస‌న అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు స్నేహితులు, స‌న్నిహితులు, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి […]

ఈ రోజే డిశ్చార్జ్ కాబోతున్న ఉపాస‌న‌.. ఇంత‌కీ ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేనా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పెళ్లైన 11 ఏళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాస‌న హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాక‌తో మెగా ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌త మూడు రోజుల నుంచి ఉపాస‌న‌, ఆమె బిడ్డ‌ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. అయితే ఈ రోజే ఉపాస‌న డిశ్చార్జ్ కాబోతోంది. ఇందుకు […]

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న ముద్దుల కూతురు ఎన్ని వేల కోట్ల‌కు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన ఆమె మెగా లిటిల్ ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. పెళ్లయినా చాలా ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు ప్రమోట్ కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా ఫ్యామిలీలో సైతం సంబరాలు మిన్నంటాయి. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల […]

అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?

ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు […]

చిరంజీవికి ఇప్పుడు మొత్తం ఎంతమంది మానవరాళ్లున్నారో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని టాలీవుడ్ పర్వత శిఖరం. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్న అత్యంత అరుదైన నటుల్లో చిరంజీవి మొదటి వరుసలో వుంటారు. ఆయన పేరు చెప్పుకొని ఆ తరువాత మరెందరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో రవితేజ ఒకరు. ఇక ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఉపాసన, రామ్ చరణ్ […]

రామ్ చ‌ర‌ణ్ కూతురు జాత‌కం చెప్పిన‌ వేణు స్వామి.. అలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటూ షాకింగ్ కామెంట్స్‌!

అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకం చెబుతూ పాపులర్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు జాతకం చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిన్ననే తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ మొదటి బిడ్డ‌కు ఆహ్వానం పలికారు. అపోలో హాస్పిటల్ లో జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక […]

రామ్ చ‌ర‌ణ్ కూతురుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. బాబాయ్‌-అబ్బాయ్ అనుబంధానికి ఇదే నిద‌ర్శ‌నం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కొణిదెల మరియు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ననే రామ్ చరణ్ కూతురును చూసొచ్చారు. కానీ రామ్ చ‌ర‌న్ […]

రామ్ చరణ్ – ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

రామ్ చరణ్, ఉపాసన కు వివాహమైన 11 ఏళ్ల తర్వాత నిన్నటి రోజున ఉదయం అపోలో హాస్పిటల్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. దీంతో మెగా ఫ్యామిలీలో తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. చిరంజీవి ఇంటికి మరొకసారి ధనలక్ష్మి వచ్చిందని అభిమానుల సైతం పలు రకాల కామెంట్లు చేస్తూన్నారు. చిరంజీవి కూడా తమకు ఇష్టమైన దేవం ఆంజనేయస్వామి రోజు మంగళవారం రోజున తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన, రాంచరణ్ […]