సముద్రఖని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన టాలెంటెడ్ దర్శకుడు, విలక్షణ నటుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. `అల వైకుంఠపురములో` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన `బ్రో` సినిమాకు ఈయనే డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ […]
Tag: Ram Charan
రామ్ చరణ్ సినిమాని దొబ్బేసిన వరుణ్ తేజ్ .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చాలా కామన్.. సర్వ సాధారణం అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా ఒకరు కోసం రాసుకున్న కథలో మరొక హీరో నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అదే మెగా హీరో వరుణ్ తేజ్ దొబ్బేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో […]
టాలీవుడ్ లోకి మళ్లీ వస్తున్న `చిరుత` పిల్ల.. ఆ యంగ్ హీరో మూవీతో రీఎంట్రీ!?
నేహా శర్మ.. ఈ ముద్దుగమ్మ గుర్తుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ `చిరుత`తోనే నేమా శర్మ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. డబ్బు ఉన్న పొగరుబోతు హీరోయిన్ గా అదరగొట్టింది. ఆ తర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే దాదాపు దశాబ్దన్నర తర్వాత చిరుత […]
టాలీవుడ్ హీరోలపై ఫీలింగ్స్ బయటపెట్టిన తమన్నా.. ఏ ఒక్కరినీ వదల్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు భోళా శంకర్ మరోవైపు జైలర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిసన జైలర్ ఆగస్టు 10న విడుదల కాబోతుండగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]
బన్ని కంటే స్టార్ హీరో గా మారిన చరణ్ .. కుళ్లుతో అల్లు అరవింద్ అంత పని చేసాడా..?
సాధారణంగా ఎవరైనా మనిషి బాగుపడుతున్నారు అన్నా.. పైకి ఎదుగుతున్నారు అన్నా.. మనకంటే లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నా.. కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది . పట్టలేనంత కోపం వచ్చేస్తుంది . వాళ్ళని ఎలాగైనా సరే దిగజార్చాలి డౌన్ ఫాల్ చేయాలి అని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు. అలా ఆలోచించే జనాలు మనలో ఎంతోమంది ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి స్టార్స్ ఉన్నారు . అది కూడా టాప్ మోస్ట్ […]
నక్క తోక తొక్కిన శ్రీలీల.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్.. ఇదే సాక్ష్యం!
సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది నటులు ఇండస్ట్రీలోకి ముప్పు తిప్పలు పడుతున్నారు. అయితే అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. వచ్చి రెండేళ్లు కాకముందే శ్రీలీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే శ్రీలీల చేతిలో […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలు వీరు.. ఆ హీరో ఆస్తి తెలిస్తే!
ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు […]
మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన తమన్నా.. అసలు అది డైమండ్ రింగే కాదట!
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించి ఓ న్యూస్ గత రెండు రోజులుగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందని.. దాని ఖరీదు రూ. 2 కోట్లు ఉంటుంది అన్నదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఆ రింగ్ ను తమన్నాకు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. 2019లో విడుదలైన `సైరా నరసింహారెడ్డి` సినిమాలో తమన్నా […]
క్లిన్ కారా ఎవరి పోలికో చెప్పేసిన సాయి ధరమ్ తేజ్.. అచ్చం ఆ వ్యక్తిలానే ఉంటుందట!
క్లిన్ కారా.. ఈ మెగా లిటిల్ ప్రెన్సెస్ పుట్టి నెలన్నర కూడా కాలేదు. కానీ, టాలీవుడ్ లో ఈ క్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. గత నెల అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తమ బిడ్డకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేసేశారు. […]