రాజమౌళి ఆ మూడు సినిమాల కోసం అంతలా వెయిట్ చేస్తున్నాడా.. ఆ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడియన్స్ అంతా రాజమౌళి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది.. రాజమౌళి ఏకంగా మూడు సినిమాల కోసం ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నాడంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాజమౌళిని సైతం అంత సస్పెన్స్‌లో పడేసిన మూడు సినిమాలు ఏంటో.. ఆ డీటెయిల్స్ ఏంటో […]