కన్నీళ్లు కారుస్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. కారణం తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీ గా పేరుపొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. కానీ ఈమెకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా హిట్ ఖాతాలో కి చేరుకోలేదు. కానీ వరుస ఆఫర్లతో బాలీవుడ్లో, టాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నది. రకుల్ ప్రీతిసింగ్ తాజాగా కన్నీరు పెట్టుకున్నదట. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ్ కుమార్ తో నటించిన బెల్ బాటమ్ సినిమా తన కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి […]