బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాను సైతం మనవైపు చూసేలా చేసిన ఘనత ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మన దర్శకధీరుడు రాజమౌళికే దక్కింది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సవాల్ విసిరేందుకు మరో సినిమా రెడీ అవుతోందన్న చర్చలు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి 2 టోటల్ కలెక్షన్లను దంగల్ […]
Tag: rajinikanth
రజనీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..
తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రజనీ పార్టీలోకి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్లు నమిత, మీనా కూడా తాము రజనీకి మద్దతుగా ఉంటామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇలా ఉండగానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రజనీ పార్టీ ప్రకటన […]
రజనీ పొలిటికల్ ఎంట్రీ.. వాళ్లకి నచ్చడం లేదా?!
ఏ స్టార్ హీరో అయినా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్పని అభిమానులు ఉండరు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్‌లోకి వస్తారా? అని ఎదురు చూసే జనాలకూ తక్కువకాదు. ఏపీలో ఎన్‌టీఆర్, తమిళనాట ఎంజీఆర్‌లు పార్టీలు పెట్టినప్పుడు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువత, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్లకు కామన్‌గానే ప్రజల నుంచి దక్కే రెస్పెక్ట్. ఇక, తాజాగా తమిళనాడులో తలైవా రజనీ […]
`భాషా` కోసం హీరోయినే రంగంలోకి దిగిందా?
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా బలంగా వినిపించింది. ఎలాగైనా ఆయన్ను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దిగిందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి.. సినీ నటి నగ్మా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ […]
బ్రేకింగ్: శంకర్ డైరెక్షన్‌లో మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లో నటిస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయమై రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. చిరు 151వ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ఇలా పలువురు పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా […]
బ్రేకింగ్: లారెన్స్‌తో రజనీ ఫిక్స్
కబాలీ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రజనీ ఇక సినిమాలు చేయడని..రెస్ట్ తీసుకుంటాడన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ సినిమాలు ఆపడం సంగతేంటో గాని వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోబో 2.0 […]
సూపర్ స్టార్ ‘కింగ్’లాగున్నాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలా ఉన్నాడనే అంశానికి సంబంధించి అభిమానుల్లో ఆందోళన ఉంది. ‘కబాలి’ సినిమా సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురై, విదేశాల్లో చికిత్స పొంది వచ్చారు. అనంతరం ఆయన్ని అభిమానులు కలుస్తున్నారుగానీ, తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సూపర్‌స్టార్‌కి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు, తన మిత్రుడ్ని కలుసుకుని, అతనితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. రజనీకాంత్ కింగులాగున్నాడంటూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందించారు మోహన్‌బాబు. […]
రజినీని వెనక్కి నెట్టిన దీపికా
ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం […]
రోబో 2.0 రజిని ఉన్నట్టా లేనట్టా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే.. లీడ్ యాక్టర్.. రజనీ మాత్రం చిత్రీకరణకు దూరంగానే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజులకు పైగా అమెరికానే ఉన్న రజనీ ఇప్పటికీ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. తలైవా లేకపోయినా.. శంకర్ మాత్రం.. ఎక్కడా వెనకడుగు వేయడంలేదు. రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఎడిటింగ్ పని కూడా ప్రారంభించేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో.. ‘రోబో 2.0’టీజర్ త్వరలోనే రిలీజ్ కావచ్చన్న ఊహాగానాలు […]