రజిని.. మణిరత్నం కాంబినేషన్లో సినిమా లాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక డైరెక్టర్ మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో కేవలం ఒకే ఒక చిత్రం వచ్చింది అది కూడా దళపతి. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.కోలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ గా నిలిచిన ఈ చిత్రం పలు రికార్డులను కూడా నమోదు చేసింది. అయితే త్వరలోనే కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

కూతుర్ని అల్లుడిని కలిపిన రజినీకాంత్… అసలు విషయం ఏమిటంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదట.. మళ్లీ ఇద్దరూ ఒకట‌వ‌బోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ […]

కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా..ఆ హీరోను నమ్మి నిండా మోసపోయిన కీర్తి సురేష్..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం ..ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు ..ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలు వేయాల్సిందే. ఇలాంటి విషయాల్లో హీరోయిన్స్ కూడా అతీతం కాదు .స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్నా కానీ కొందరు డైరెక్టర్స్ మాటలు విని నమ్మి మోసపోయిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ హీరోయిన్ గా చెప్పుకోవాల్సిన అమ్మడు కీర్తి సురేష్. […]

డైరెక్టర్ తో మనస్పర్ధల కారణంగా రజినీతో సినిమా వదులుకున్న హీరోయిన్..!!

డాక్టర్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక ఈ చిత్రంతో అటు డైరెక్టర్ నెల్సన్, హీరో శివ కార్తికేయన్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కథానాయక ఎదుగుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు , మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా డాక్టర్ చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకుంది. […]

రజినీ కాంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శక రత్నం… ఆ పాత్రకి రజని సరిపోడా?

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తలైవా పేరు చెబితే తమిళనాట బాక్షాఫీసులు బద్దలవుతాయి. వయస్సు 70 దాటుతున్నా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చి ఇండియా మొత్తం కొందరు హీరోలు పేర్లు సంపాదిస్తున్నారు గాని, ఆరోజుల్లేనే అంటే పాన్ ఇండియాలు లేని రోజుల్లోనే రజనీ పాన్ ఇండియా స్థాయిలో తన హవాని కొనసాగించాడు. అందుకే రజనీ పేరు తెలియని భారతీయులు ఉండరనే […]

అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]

చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?

కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]

స్టార్ డాటర్ షాకింగ్ డెసీషన్..కన్నీరు పెట్టుకున్న తండ్రి..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు ..వాళ్ళ డాటర్స్ కి కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ నటనతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ లెజెండ్ హీరోస్ వాళ్ళ కూతుర్లు అంటే సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. కోలీవుడ్ స్టార్ లెజెండ్ హీరో రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ఓ చెరగని ముద్రను ఆయన ఇండస్ట్రీలో వేసుకున్నాడు. రజనీకాంత్ తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. ప్రజాసేవ అంటూ సంపాదించిన […]

బడా హీరోలు రజనీకాంత్‌, ప్రభాస్‌, విజయ్‌లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు?

మనదేశంలో డబ్బు ఎవరి దగ్గర బాగా వుంది అని ఎవరినైనా అడగండి.. మీకు రెండు పేర్లు వినబడతాయి. ఒకటి సెలిబ్రిటీలు, రెండు రాజకీయనాయకులు. అవును… రాజకీయనాయకుల గురించి అందరికీ తెలిసిందే. ఇక స్టార్‌ హీరోలను తీసుకుంటే వారు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటారో ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్‌ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన […]