సూప‌ర్ స్టార్ తో న్యాచుర‌ల్ స్టార్‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన నాని!

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌లె `ద‌స‌రా` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నాని `హాయ్ నాన్న‌` అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ కాగా.. శృతి హాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెర‌కెక్కిస్తున్న‌ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నాని ఒక పాప‌కు తండ్రి పాత్ర‌ను […]

కథానాయకుడు సినిమాలో జగపతిబాబు రోల్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…

కొన్ని సినిమాలు మంచి కథతో వచ్చినా థియేటర్లలో డిజాస్టర్లు అవుతుంటాయి. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు (2008) సినిమా ఒకటిని చెప్పవచ్చు. జగపతిబాబు హీరోగా, రజనీకాంత్ ఎక్స్‌టెంటెడ్ అతిథి పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ పరంగా ఇది ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అని అందరు భావించారు. కానీ జగపతిబాబు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడం వల్ల చాలా […]

విడుదలకు ముందే రజనీకాంత్ జైలర్ సినిమాకు షాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాటలు విడుదల కాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా తమన్నా డాన్స్ స్టెప్పులు వైరల్ గా మారుతున్నాయి. అంతగా జనాలకు ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకుంది. తమన్నా కంప్లీట్ గా గ్లామర్ […]

ఎంత లవర్ అయితే మాత్రం తమన్నాని అంత మాట అనేస్తాడా.. విజయవర్మపై ట్రోలింగ్!

ప్రముఖ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవల కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. నటుడు విజయ్‌తో ఈ అమ్మడి రిలేషన్ ముద్దుల నుంచి మొదలుపెట్టి వెబ్ సిరీస్ లో వీరిద్దరూ చెలరేగిపోయేవరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్న ప్రాజెక్టులు తక్కువే అయినప్పటికీ వార్తల్లో మాత్రం ఎక్కువగా నిలుస్తుంది. విజయ్ వర్మ , తమన్నాలపై వస్తున్న వార్తలకు తగ్గట్టుగా తమన్నా డాన్స్ గురించి విజయ్ […]

బ్లాక్ బస్టర్ హిట్ రోబో సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సినిమా రోబో.. ఈ సినిమాని టాప్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ హీరోయిన్గా అందాల భామ ఐశ్వరరాయ్ నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 2010భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.తఈ సినిమాలో రజనీకాంత్ రోబో లో యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రోబో-2 సినిమా కూడా విడుదలే మంచి విజయాన్ని అందుకుంది. […]

రీయంట్రీ ఇవ్వబోతున్న అలనాటి హీరోయిన్ నిరోషా..!!

ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ నిరోషా. ఈమె రాధిక కు సోదరి. నిరోషా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొంతకాలనే ఇండస్ట్రీకి దూరమయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు ఆమె అభిమానులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె ఇప్పుడు కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ తో లాల్ సలాం చిత్రంలో […]

ర‌జ‌నీ, మ‌హేష్ రేర్ రికార్డ్ ను చిత్తు చిత్తు చేసిన ప్ర‌భాస్‌.. మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అంటే ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రీసెంట్ గా `ఆదిపురుష్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మైథ‌లాజిక‌ల్ విజుల్ వండ‌ర్ లో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 16న విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో ఆదిపురుష్ పై అనేక విమ‌ర్శ‌లు, […]

త‌మ‌న్నాకు ర‌జ‌నీకాంత్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. తెగ మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందిస్తున్నాడు. శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అలాగే త‌మ‌న్నా తొలిసారి ర‌జ‌నీకాంత్ తో జోడీగా క‌డుతోంది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]

రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం […]