సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ ఆమె మన మధ్య లేనప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా ఇంకా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తుంది . కాగా సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి నటించిన సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో మనకు బాగా తెలిసిన విషయమే . ఇలాంటి క్రమంలోనే ఎంతమంది హీరోస్ తో కలిసి నటించిన […]
Tag: rajinikanth
రజనీకాంత్ మూవీకి నాని షాకింగ్ రెమ్యునరేషన్.. 20 నిమిషాల పాత్రకు అన్ని కోట్లా?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడంటూ గత వారం నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.జైలర్ అనంతరం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రజనీకాంత్ 170వ సినిమా కావటంతో `తలైవర్ 170` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిసంచనున్నాడు. మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాని ఓ […]
ఓరినీ.. రజనీ `జైలర్` స్టోరీని అక్కడ నుండి లేపేశారా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొద్ది రోజుల్లో `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో తమన్నా, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా జైలర్ ట్రైలర్ ను […]
పవర్ ప్యాక్ కూడా రజినీకాంత్ ట్రైలర్.. మూవీ సక్సెస్ అయ్యేనా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా ట్రైలర్ గడిచిన కొన్ని గంటల క్రితం రానే వచ్చింది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా రజనీకాంత్ అభిమానులు మొత్తం ఈ సినిమా పైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ యాక్షన్ సన్నీ వేషాలతో అదరగొట్టేసారని వార్తలు […]
చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్..!!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన హర్రర్ చిత్రం చంద్రముఖి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో జ్యోతిక నటన రజనీకాంత్ నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చంద్రముఖిగా ఈమె నటన అభినయం సినిమాని మరింత హైలెట్గా చేసింది. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైతే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నారు తెలుస్తోంది. అంతలా ప్రేక్షకులు చంద్రముఖి సినిమాకి కనెక్ట్ అయ్యారు. 2005లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని […]
తగ్గిన రజనీకాంత్ క్రేజ్.. ఫ్యాన్స్ ఆవేదన..!!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా కొన్ని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రజనీకాంత్ గత ఆరు సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. రోబో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రజనీకాంత్ అప్పటినుంచి ఇప్పటివరకు భారీ కమర్షియల్ చిత్రాల తో అభిమానులను మెప్పించలేకపోతున్నారు. చాలా చిత్రాలు రజనీకాంత్ కి తీవ్రమైన నిరాశను మిగిల్చేలా చేశాయి.. తమిళంలో ఏ స్థాయిలో అయితే కలెక్షన్లు నమోదయ్యాయి […]
చంద్రముఖితో `జైలర్`కు ఉన్న సంబంధం ఏంటి.. మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఆగస్టు 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. […]
ఆ పేరే పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటూ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్.
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ‘జైలర్’ అనే సినిమా లో నటించారు. సెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించింది. జైలర్ సినిమా ఆగెస్టు 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా జైలర్ సినిమా కి సంబందించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో ఘనంగా నిర్వహించారు మూవీ టీమ్. ఈ ఆడియో […]
రజనీకాంత్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?
కోలీవుడ్లో సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రజనీకాంత్.. సామాన్య కండక్టర్గా నుండి హీరోగా అంచలంచెలుగా ఎదిగి చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు.. వేలాదిమంది అభిమానులను సంపాదించు కున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. తెలుగు, హిందీ ,మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. జపాన్లో విపరీతమైన క్రేజీ సంపాదించిన రజనీకాంత్ ప్రస్తుత వయసు 72 […]