ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ట్రైలర్ రివ్యూ.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న మూవీ ది రాజాసాబ్. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ పీపుల్స్ మీడియా, ఐవివై ఎంటర్టైర్మెంట్ సంస్థలు సంయుక్త గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీకి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనా ప్రొడ్యూసర్లుగా పనిచేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్త్‌, బొమ్మన్ ఇరానీ, మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు […]