సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]
Tag: rajamouli
మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మరో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]
అడ్వెంచర్స్ కథలో రాముడిగా మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మరోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్. ఇక మూవీకి ఎం ఎం కీరవాణి […]
రజిని – రాజమౌళి కాంబోలో ఓ సినిమా మిస్ అయింది అని తెలుసా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ఇండియానే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆడియన్ అటెన్షన్ అంతా ఆ సినిమా పైనే ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. ఇక జక్కన్న నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ప్రేక్షకులంతా ఆ సినిమాను చూడడానికి ఆరాట పడిపోతూ ఉంటారు. అమితమైన ఇష్టంతో ఆ సినిమా […]
రాజమౌళి అడిగినా బాహుబలిలో అనుష్క రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. టైం బ్యాడ్..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాల్లో నటిస్తే బాగుండని ఎంతోమంది స్టార్ హీరోలు కూడా తెగ ఆరాటపడుతున్నారు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోకూడదని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి రాజమౌళినే డైరెక్ట్‌గా సినిమాలో ఆఫర్ ఇచ్చిన ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. బాహుబలి. ఈమూవీ దేవసేన […]
ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..
ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]
మహేష్ మూవీలో సూపర్‌స్టార్ కృష్ణ.. జక్కన్న మ్యాజిక్…!
దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం జక్కన్న తాజాగా కొత్త పాఠాలు అభ్యశించనున్నాడట. ఆర్‌ఆర్ఆర్ సినిమా పూర్తయి రెండేళ్లయిన ఇంకా మహేష్ సినిమా సెట్స్‌పైకి రాకపోవడానికి కూడా కారణం అదే అని తెలుస్తుంది. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే.. రాజమౌళి మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇంతకీ సినిమాను రెండేళ్ల […]
SSMB29 పై గూస్ బంప్స్ వచ్చే అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న… కొత్త ప్రపంచంలో సరికొత్త సాహసం..!
దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. […]
మహేష్ – రాజమౌళి మూవీలో రానా.. భళ్లాలదేవా షాకింగ్ రోల్…!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథరచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక […]