సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో […]
Tag: rajamouli
రాజమౌళి అనుకున్న భయాన్ని నిజం చేసిన సుకుమార్ .. దెబ్బ మీద దెబ్బ కొట్టాడుగా..!
ఇక గతంలో రాజమౌళి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడి పోతామని చెప్పడం అప్పట్లో ఎంతో వైరల్ అయింది .. జగడం లాంటి డార్క్ యాక్షన్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ని రాజమౌళి ఎంతగానో ఇష్టపడతారు .. ఆ సీన్లు అందరూ వెనక్కు వెళుతుంటే రౌడీ మొకకు రామ్ ఒక్కటే ఎదురు వెళ్లే సీన్ ఓ రేంజ్ లో […]
రాజమౌళి.. మెగాస్టార్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా మొదలుకొని ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్.. ఆర్ఆర్ఆర్ వరకు సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఇక జక్కన్న సినిమాలకు మార్కెట్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే.. అన్ని […]
పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్‌తో పాన్ వరల్డ్ మూవీ.. జక్కన్నది రిస్కేనా..?
ఇండస్ట్రీ ఏదైనా.. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ మాత్రమే. ఎందుకంటే తెరపై అభిమానులను ఆదరించి.. వారిని ఆకట్టుకునేది సెలబ్రిటీలే కాబట్టి. వాళ్లకే ఎక్కువగా గుర్తింపు వస్తుంది. డై హార్ట్ ఫాన్స్ కూడా ఉంటారు. టాలీవుడ్ లో అలా.. ఉదాహరణకు బాహుబలి సినిమా.. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్ పేరే. డార్లింగ్ తర్వాతే జక్కన్న పేరు వినిపిస్తుంది. ఇక తెరపై ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటే థియేటర్లకు అభిమానులు […]
రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఎవరు పెట్టారంటే..?
సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంది. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. తన సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాదు.. ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డును కూడా దక్కించుకొని తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఇక […]
కెరీర్ స్టార్టింగ్‌లోనే తారక్‌ను అష్టకష్టాలు పెట్టిన డైరెక్టర్ తెలుసా.. అంత టార్చరా..!
ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించిన తారక్ తన నటన, అందం, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా తారక్‌తో నటించాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. తారక్‌ను కెరీర్ […]
బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?
సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]
మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మరో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]
అడ్వెంచర్స్ కథలో రాముడిగా మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మరోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్. ఇక మూవీకి ఎం ఎం కీరవాణి […]