రాజమౌళి వల్లే.. ఆ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు: రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి మొదట మనం సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గతంలో చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నది రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే […]

వామ్మో.. సినిమాల కోసం రాజ‌మౌళి ఫ్యామిలీ అన్ని వంద‌ల ఎక‌రాలు అమ్మేశారా?

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. అపజయం ఎరుగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్కార్ ను దక్కించుకునేందుకు అమెరికాలో `ఆర్ఆర్ఆర్‌`ను వేరె లెవ‌ల్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ఒక సినిమా తీశాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అందులో ఇన్వాల్వ్ అవుతుంది. రాజ‌మౌళి తండ్రి ద‌గ్గ‌ర నుంచి భార్య, కొడుకు, కోడ‌లు, […]

సినిమాలకు బ్రేక్.. బిగ్ బాంబ్ పేల్చిన రామ్ చ‌ర‌ణ్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బ‌రిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ […]

ఆయన మీద కోపంతోనే అలా చేసా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాజమౌళి కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. ఆయన రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.. ప్రజెంట్ ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది . మరి ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ పేరు పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం రాజమౌళి అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో గతంలో ఎస్ ఎస్ రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి పై చేసిన […]

ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న న‌టుడి ట్వీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త‌ ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` […]

`ఆర్ఆర్ఆర్‌` నిర్మాత‌తో రాజ‌మౌళికి అక్క‌డే చెడిందా..? అందుకే దూరం పెట్టారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఎంతటి సంచలన విజ‌యాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిర‌గ‌రాస్తుంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది.   అయితే `ఆర్ఆర్ఆర్‌` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. […]

ఆస్కార్ కి ఒక్క అడుగు దూరం..’నాకు సెట్ కాదనుకుంటా’..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్దాయికి తీసుకెళ్లాలని కొందరు డైరెక్టర్స్ కన్న కళ అలాగే మిగిలిపోయింది. అయితే వాటిని అవలీలగా ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ అయింది . […]

SSMB – 29 బడ్జెట్ తో అరాచకం సృష్టించబోతున్న రాజమౌళి..!!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం SSMB -29 .ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలుకాకముందే ఈ చిత్రం పైన పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మేకింగ్ వంటి అంశం పైన కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ గారితో పాటు అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ […]

“ఆ సినిమానే నా కళ్ళు తెరిపించింది”.. ఆ డైరెక్టర్ భజన చేస్తున్న మణిరత్నం .. టూ మచ్ గా ఉందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే . చిన్న డైరెక్టర్గా తన కెరియర్ను ప్రారంభించిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొని .. మన తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు . దీని అంతటికి కారణం ఆయన తెరకెక్కించిన బాహుబలి అనే సినిమా అని అందరికీ తెలిసిందే . అప్పట్లో పాన్ ఇండియా సినిమా అంటే అందరూ ఒక విధంగా చూసేవారు. కానీ […]