పాపం..ఎంత‌ దుర‌దృష్టం.. రాజమౌళిని ఆయ‌న కొడుకు కార్తికేయ నాన్న అని పిల‌వ‌డా? కారణం ఇదే..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎస్.ఎస్.రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ..ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెగ హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి భార్య రమా రాజమౌళి ..ఆయన కొడుకు కార్తికేయ.. కూతురు పేర్లు కూడా ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. వాళ్లకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇట్టే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది .

 

కాగా రీసెంట్గా రాజమౌళి కొడుకు కార్తికేయ తన తండ్రి రాజమౌళిని నాన్న అని పిలవడు అనే న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే రమా రాజమౌళి ..కి రాజమౌళి రెండో భర్త . ఆమె కు ముందుగానే పెళ్లయిపోయింది . ఆ భర్తకు పుట్టిన బిడ్డ కార్తికేయ . కాగా రమా – రాజమౌళి పిల్లలను కనలేదు. ఆనాధ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు .

అంతేకాదు మొదటినుంచి కార్తికేయ.. రాజమౌళిని నాన్న అని పిలిచే అలవాటు లేదట. ఎప్పుడు కూడా బాబా అని పిలుస్తాడట . దీని వెనక ఒక రీజన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది , చాలామంది జనాలు తమకు ఇష్టమైన వారిని తమ లైఫ్ లో దేవుడిగా భావించే వారిని బాబా అంటూ పిలుస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు భర్తలని ..కొంతమంది కూతుర్లు నాన్నలని.. ఇలా పిలుస్తూ ఉంటారు .

కాగా కార్తికేయ కూడా ఆ విధంగానే రాజమౌళిని దేవుడిగా భావించి బాబా అని పిలుస్తున్నాడట. ఈ క్రమంలోనే సొంత నాన్నకు దూరమై అలా.. ఇలా మరో నాన్న ఉన్నా కూడా నాన్న అని పిలిచే అదృష్టం లేదా ఈ కార్తికేయకు అంటూ జనాలు ట్రోల్ చేస్తుంటే .. మరి కొంతమంది నాన్న లేకపోయినా నాన్న కంటే ఎక్కువ ప్రేమించే రాజమౌళి ఉండగా ఆయనకి ఇంకేమీ కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే కార్తికేయ – రాజమౌళి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Share post:

Latest