ప్రభాస్ నటించిన ఆ సినిమా వల్ల డిప్రెషన్ కి వెళ్లిన రాజమౌళి.. జక్కన్న ఎమోషనల్ కామెంట్స్..?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా, తెలుగు సినీ ఖ్యాతిని పెంచిన స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరును సంపాదించుకున్నాడు రాజమౌళి. కెరీర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా మారి ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించ‌డం ప్రారంభించాడు. తన మొదటి సినిమా నుంచి వరుస విజయాలను అందుకుంటూ ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరగని రాజమౌళి.. ప్రభాస్ తో తెరకే కించిన ఓ […]

మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక జక్కన్న సినిమా అంటే ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవ‌కాశ‌లు ఉండవన్న సంగతి తెలిసిందే. కానీ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా గురించి ఓ […]

మెగాస్టార్ కి బాగా నచ్చిన ఈ జనరేషన్ దర్శకులు వీళ్లే.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్‌లో దాదాపు 40 సంవత్సరాలుగా స్టార్ హీరోగా రాణిస్తూ.. మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభ‌ర‌ సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో తనని తాను మరోసారి కొత్త‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నాల‌లో ఉన్నాడ‌ట చిరు. 40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరు ట‌చ్ చేయ‌లేని క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికీ వ‌రుస సినిమాలు చేస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. […]

8 సినిమాలలో క్యామియో రోల్స్ లో మెప్పించిన రాజమౌళి.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..?

ప్రపంచం గ‌ర్వించే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయ‌న‌కు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాలు తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ అవార్డ్‌ తీసుకువచ్చిన రాజమౌళి కేవలం 11 సినిమాలు తోనే ఈ జనరేషన్ దిగ్గజ డైరెక్టర్ గా పాపులర్ […]

రాజ‌మౌళి ఫ‌స్ట్ యాడ్ చూశారా.. అదిరిపోయింది అంతే!

`ఆర్ఆర్ఆర్‌` మూవీతో హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ దృష్టిని కూడా ఆక‌ర్షించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఇటీవ‌ల ఒక యాడ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి త‌న కెరీర్ లోనే న‌టించిన ఫ‌స్ట్ యాడ్ ఇది. ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో త‌మ‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని నియ‌మించుకుంది. అంతే కాదు ఇటీవ‌ల ఓ యాడ్ ఫిల్మ్ చేయ‌గా.. అందులో రాజ‌మౌళి న‌టించారు. తాజాగా ఆ యాడ్ బ‌ట‌య‌కు వ‌చ్చింది. ఒప్పో నుంచి వచ్చిన బెస్ట్ […]

హీరోలనే మించిపోయిన జ‌క్క‌న్న‌.. ఫ‌స్ట్ యాడ్ కు ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకే!

`ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ పై ఆల్రెడీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రికొద్ది నెల‌ల్లో ఘ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రీసెంట్ గా జ‌క్క‌న్న ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ లో న‌టించాడు. ప్రముఖ మొబైల్ […]

బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన డైరెక్టర్ రాజమౌళి..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల ఆ బ్రేక్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా పనుల కోసం బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమానే పాన్ వరల్డ్ రేంజ్‌లో వెండితెరపై రూపొందించడానికి టాలీవుడ్ జక్కన్న సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ […]

పాపం..ఎంత‌ దుర‌దృష్టం.. రాజమౌళిని ఆయ‌న కొడుకు కార్తికేయ నాన్న అని పిల‌వ‌డా? కారణం ఇదే..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎస్.ఎస్.రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ..ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెగ హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి భార్య రమా రాజమౌళి ..ఆయన కొడుకు కార్తికేయ.. కూతురు పేర్లు కూడా ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. వాళ్లకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇట్టే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ […]

రాజమౌళి భార్య అంత నాటీయా… ఏం చేసిందో మీరే చూడండి..!

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు. రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా […]