ప్రమోషన్స్ టైం లోనే సమంత కి అన్ని గుర్తొస్తాయా..? చిన్న తప్పుతో అడ్డంగా ఇరుక్కుపోయిన సామ్..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు సినిమా ప్రమోషన్స్ టైం లోనే అన్ని బాధలు కనిపిస్తాయా..? అందరు వ్యక్తులు గుర్తొస్తారా ..? అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా శాకుంతలం . ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోని సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . కాగా సమంత అటెండ్ అవుతున్న ప్రతి ఇంటర్వ్యూలోను తన వైవాహిక జీవితం పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి .. సినిమాపై కాకుండా వైవాహిక జీవితంపై ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే సమంత కూడా ఏమాత్రం విసుకు చెందకుండా .. ప్రతి క్వశ్చన్ కి కూల్ గా ఆన్సర్ ఇస్తూ ఉండడం అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తుంది .

అంతేకాదు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లైతే సమంత ఎక్కడా కూడా తన డివర్స్ గురించి కానీ వైవాహిక జీవితం గురించి కానీ చర్చించిన సందర్భాలు లేవు. అయితే కేవలం ఎందుకని సినిమా ప్రమోషన్స్ టైం లోనే సమంత ఇలా విడాకుల మేటర్ ని ..పెళ్లి మేటర్ ని ఎక్కువగా డిస్కస్ చేస్తుంది..? అన్నది అభిమానులకి కొత్త సందేహాలను పుట్టిస్తుంది .

అంతేకాదు అలా ఒకవేళ రిపోర్టర్స్ అలా అడిగినప్పుడు సమంత అలాంటి వాటిపైనే ఆన్సర్ ఇవ్వను అంటూ ఓపెన్ గా చెప్పొచ్చు కదా..? మరి ఎందుకు సమంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఎక్స్పాండ్ చేసి సోషల్ మీడియాలో తనపై వార్తలు వచ్చేలా క్రియేట్ చేసుకుంటుంది ..? అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. ఇలా సమంత తనకు తెలియకుండానే తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కుపోతుంది అంటూ సమంత ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. దీంతో సమంత ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఎందుకు చేస్తుందో ఎవరికి తెలియకుండా పోతుంది అంటూ కొందరు జనాలు మండిపడుతున్నారు..!!