జపాన్ లో రికార్డులు తిర‌గ‌రాస్తున్న `సింహాద్రి`.. అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్ర‌భంజ‌నం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న ఆయ‌న కెరీర్ లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` రీ రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. 4కే, డాల్బీ ఆట్మాస్ వెర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం.. దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు వంద‌లు, ఓవ‌ర్సీస్ లో 150 థియేట‌ర్స్ […]

అదే జరిగితే..మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిందేనా..? ఫ్యాన్స్ కి టెన్షన్ పుట్టిస్తున్న న్యూస్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న అతి బిగ్ ప్రొజెక్ట్స్ లో మహేష్ – రాజమౌళి సినిమా కూడా ఒకటి . ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరో తో సినిమా చేస్తాడా ..? ఎలాంటి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా ..? అంటూ జనాలు తెగ ఆలోచించేశారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈవెంట్లో మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసాడు రాజమౌళి . ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ […]

అంత పెద్ద డైరెక్ట‌ర్ రాజమౌళి ఇంత పిసినారోడా… వామ్మో ఎలా భ‌రిస్తున్నార్రా బాబు..!

తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గురించి మొన్నటి వరకు ఎంతో చర్చ న‌డిచింది. ఆస్కార్ అవార్డు తీసుకురావడంలో రాజమౌళి చేసినకృషి అంతా ఇంతా కాదు. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేశారన్న విమర్శలు అతే వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లిన ఆయనను విమర్శించిన వారి కంటే మెచ్చుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. […]

దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?

మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత‌ మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ‌.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో […]

త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]

రాజ‌మౌళి-మ‌హేష్ మూవీలో అఖిల్ కీల‌క పాత్ర‌.. ఓపెన్ అయిన అక్కినేని చిన్నోడు!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఏజెంట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ […]

మహేష్- రాజమౌళి సినిమాలో ఆ హాట్ స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఏముంది రా బాబు..!

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మ‌న అంద‌రికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేష‌న్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడ‌డం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల‌కు అంత‌ క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా. […]

రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]

రమా- రాజమౌళి లవ్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి..రాజమౌళి ఎక్కువగా మాట్లాడారని చెప్పవచ్చు. తను ఏం చెప్పాలనుకున్న కేవలం తన సినిమాతోనే చేసి చూపిస్తారు. రాజమౌళి పనితీరు మొత్తం సినిమాలు కనిపిస్తుంది .ఆయనతో పనిచేసే నటీనటులు కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. రాజమౌళి భార్య రమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయంలో కూడా ఆమె రాజమౌళి వెనక ఉంటుంది. రాజమౌళి ప్రత్యేకత ఏమిటంటే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు కచ్చితంగా తమ […]