టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు..హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. రమ్యకృష్ణ కెరియర్లో గుర్తిండిపోయే పాత్రలు ఏవైన ఉన్నాయంటే నరసింహ సినిమా బాహుబలి సినిమా పాత్రలని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ కి నటనపరంగా మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ తాజాగా జైలర్ సినిమాలో కూడా నటించింది.ఈ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ […]
Tag: rajamouli
రాజమౌళి `ఈగ`లో విలన్ రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో `ఈగ` ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, అందాల భామ సమంత ఇందులో జంటగా నటించారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట గ్రాఫిక్స్ బ్యానర్లపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టడం ఎవ్వరైనా చేస్తారు. కానీ, రాజమౌళి రూటే సపరేటు. అల్పజీవి అయిన ఈగతో సినిమా […]
ప్రపంచాని వణికించే రాజమౌళికి అది అంటే అంత భయమా..? కనిపిస్తే పరిగెత్తేస్తాడా..?
దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండియన్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకునేలా చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఇండియన్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని సైతం తీసుకొచ్చాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే . కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ […]
రాజమౌళి పరువు మొత్తం తీసేసిన నిర్మాత.. ఫ్లాపులు రాకపోవడానికి కారణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్!
దర్శకుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో అపజయం అన్నది ఆయన హిస్టరీలోనే లేదు. ఆయన ప్రతి సినిమా ఒక దాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటి చెప్పాయి. ఇక భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిలిగిపోయిన ఆస్కర్ ను సైతం పట్టుకొచ్చిన అసాధ్యుడు మన దర్శకధీరుడు. అటువంటి […]
రాజమౌళి పై గుర్రుగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ..? అంత తప్పు ఏం చేసారో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మరింత స్థాయిలో పాపులారిటీ అవ్వడమే కాకుండా ఆయనకు సంబంధించిన విషయాలు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాగా టాలీవుడ్ దర్శకధీరుడు అని పేరు సంపాదించుకున్న రాజమౌళి […]
ఏం జరిగినా నాకు ఏదో ఒక గుణపాఠం..ఎమోషనల్ ట్వీట్ చేసిన రాజ
RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పాన్ ఇండియానే కాకుండా హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు రాజమౌళి.. తెలుగు సినీ పరిశ్రమలొ ఇప్పటివరకు ఫ్లాప్ మూవీ ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందారు. ఈయన తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎప్పటికప్పుడు ఒక ట్రెండును సెట్ చేస్తూ ఉంటాయి. సినిమాలతో తనకున్న […]
దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్ గురించి మీకు తెలుసా..?
దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కాగా మొదటిగా శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా తన డైరెక్షన్స్ డెవలప్ చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తన ఫస్ట్ సినిమాను డైరెక్టర్ చేశారు . ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి అంటే […]
మగధీర సినిమాకు రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్లు ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది . అలా చాలామంది హీరోలకి డైరెక్టర్లకి జరిగే ఉంటుంది . అయితే కొన్ని కొన్ని సార్లు మనం తీయాల్సిన సినిమాను మరో హీరో చేతిలో వెళ్లి ..ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ బాధ చాలా వర్ణాతితంగా ఉంటుంది . అయితే ఇక్కడ మాత్రం ఈ తెలుగు హీరో తాను […]
ప్రభాస్ `కల్కి`పై రాజమౌళి బిగ్ డౌట్.. తెలిసి అడిగాడా? లేక తెలియక అడిగాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోనేషన్ లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్, పశుపతి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్లో రెండు […]