రాధికా ఆప్టే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సినిమాలకంటే.. వివాదాలు, వివాస్పద వ్యాఖ్యలతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామకు.. ఓ అనుకోని కష్టమొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్ రాధికా ఆప్టే’ అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధికతో నెటిజన్లు ఆడుకోవడానికి కారణం […]

