వైరల్ అవుతున్న బాలు మ్యూజికల్ మ్యూజిక్ వీడియో?

గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంవత్సరం ముగిసిన కూడా అతడి జ్ఞాపకాలు చుట్టూ మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయారు అంటే నమ్మబుద్ధి కావడం లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈయన మృతితో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విచారం అలుముకుంది విషయం అందరికి తెలిసిందే.   ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అలరించిన ఆ గాయకుడిని మర్చిపోవడం అభిమానులకు వశం కావడం లేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని […]