RRR సినిమా త్వరతా ఇదే అప్డేట్ అంటున్న మైత్రి మేకర్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న కూడా నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్ట్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన ఒక అద్భుతమైన పాటను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి చిత్రానికి RRR ఏ చిన్న ప్రతి అప్డేట్ […]