పుష్ప1 కి పుష్ప2కి పుష్ప రాజ్ గాడిలో వచ్చిన మార్పు గమనించారా ..? సుకుమార్ హింట్ ఇచ్చేసాడుగా..!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసేస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల మంది జనాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ గాడిని ఊర లెవెల్ మాస్ లుక్స్ లో చూడబోతున్నాము అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా […]

పుష్ప2 లో శ్రీవల్లి పాత్ర అలా ఉండబోతుందా…? సుకుమార్ పెద్ద తప్పే చేస్తున్నాడే..!!

ప్రజెంట్.. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పవన్ సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 రాబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని కేటాయించారు మేకర్స్ . అంతేకాదు […]

బిగ్ బ్రేకింగ్: రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ తో పుష్ప రాజ్ గాడు వచ్చేశాడోచ్.. “నీ యవ్వ ఇక తగ్గేదేలే”..!!

ఇది నిజంగా బన్నీ అభిమానులకు రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు మనం అనుకున్నాం.. పుష్పరాజ్ గాడు రెండు పార్ట్ లతోనే ముగించేస్తాడు అని ..కానీ ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట లీకై వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . కెరియర్ లో ఎంతో […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పుష్ప మేక‌ర్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గ‌త రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. […]