సోదరితో సినిమాకు సిద్ధమైన మహేష్ బాబు.. త్వరలోనే ప్రకటన?

మహేష్ బాబు తన సినీ కెరీర్ లో సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన తరువాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సినీ ఇండస్ట్రీ నుంచి మరొక వార్త వినబడుతోంది. అదేమిటంటే మహేష్ బాబు తన […]

ఉప్పెన బ్యూటీకి బంప‌రాఫ‌ర్‌.. యువ‌హీరోతో జోడిగా!

ఉప్పెన సినిమాతో తెలుగు కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్న న‌టి కృతీశెట్టి బంప‌రాఫ‌ర్‌ను కొట్టేసింది. యువహీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్‌ హీరో నితిన్‌ ఈ ఏడాది ‘చెక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన‌స్థాయిలో అభిమానుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్‌ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్‌ […]

రోగ్‌ TJ రివ్యూ

సినిమా : రోగ్‌ నటీనటులు : ఇషాన్‌, మన్నారా చోప్రా, ఏంజెలా, నూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఆర్ట్‌ : జానీ షేక్‌ ఎడిటర్‌ : జునైద్‌ సిద్ధిఖీ సినిమాటోగ్రఫీ : ముఖేష్‌.జి మ్యూజిక్‌ : సునీల్‌కశ్యప్‌ నిర్మాతలు : సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి దర్శకత్వం : పూరి జగన్నాథ్‌ శాండిల్ వుడ్ కి చెందిన ప్రొడ్యూసర్స్ CR  మనోహర్, CR గోపి ల […]

ఇజం TJ రివ్యూ

సినిమా : ఇజం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : ‘పూర్’ఇజం నటీనటులు : నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, వెన్నెల కిషోర్. సంగీతం : అనూప్ రూబెన్స్. పాటలు : భాస్కరభట్ల. సినిమాటోగ్రఫీ : ముఖేష్. ఎడిటింగ్ : జునైద్. ఫైట్స్ : వెంకట్ నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్ […]